సినిమాల స్పీడ్ తగ్గించిన సంక్రాంతి బ్యూటీ ఐశ్వర్య రాజేష్

Rajeev 

03 May  2026

instagram

ఐశ్వర్య రాజేష్.. ఇప్పుడు ఈ చిన్నదని పేరు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తుంది. ఒకే ఒక్క సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకుంది.

  సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం హిట్ తో మంచి క్రేజ్ వచ్చింది. 

ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా.. ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించి మెప్పించింది.

ఐశ్వర్య రాజేష్ తమిళ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అక్కడ వరుసగా సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. ఐశ్వర్య రాజేష్ జనవరి 10, 1990లో చెన్నైలో జన్మించారు.

తమిళ్, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న ఐశ్వర్య రాజేష్.. ఆచితూచి సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది ఐశ్వర్య. 

ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల స్పీడ్ తగ్గించింది. తమిళ్ లోనూ ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ అందాల భామ. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.