ఏం అందం రా బాబూ.. తలతిప్పుకోవడం కష్టమే.. మెంటలెక్కిస్తోన్న హీరోయిన్

Rajitha Chanti

Pic credit - Instagram

04 May 2026

నభా నటేష్.. తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమే. ప్రస్తుతం ఈ అమ్మడు గ్రీన్ శారీ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ కన్నడ సౌందర్యం, ప్రస్తుతం వరుస ఫోటోషూట్లతో తన గ్లామర్ పవర్ చూపిస్తోంది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఆకుపచ్చ చీర ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందులో ఆమె ఒక మెరిసే దేవతలా కనిపిస్తోందని అంటున్నారు. 

ఆకుపచ్చ రంగు ఆమె ఛాయకు మరింత నిగారింపునిచ్చింది. ఈ చీరకు తగ్గట్టుగా ఆమె ధరించిన స్లీవ్‌లెస్ బ్లౌజ్, మ్యాచింగ్ జువెల్రీ ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి.

ముఖ్యంగా ఆమె కళ్ళలో ఉన్న మెరుపు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఒక పక్క క్లాసీగా కనిపిస్తూనే, మరోపక్క తనదైన శైలిలో గ్లామర్‌ని ఒలకబోయడం నభా ప్రత్యేకత.

నభా నటేష్ కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనను నిరూపించుకుంటోంది. కొత్త కొత్త కథలను ఎంచుకుంటుంది.

సింపుల్ హెయిర్ స్టైల్, తక్కువ మేకప్‌తోనే ఆమె తన సహజ సిద్ధమైన అందాన్ని ఎలివేట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం నభా లేటేస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. "స్టన్నింగ్ అండ్ గార్జియస్", అందంలో దేవకన్యలా ఉంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.