ఏం నవ్వురా బాబు..స్మైల్‌తోనే చంపేస్తుంది

samatha

04 may 2026

అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అందాల చిన్నది ప్రగ్యా జైస్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

అఖండ మూవీ

అందాల ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

అందం, అభిననయం

ఈ బ్యూటీ తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచుకుంది. ముఖ్యంగా వరుణ్ తేజ సరసన కంచె మూవీలో నటించింది.

కంచె మూవీ

ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. దీంతో ఈ బ్యూటీకి ఏకంగా బాలకృష్ణ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

నటన

మొదటి ఛాన్స్ బాలయ్య సరసన నటించి అఖండ మూవీతో మొదటి సారి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

బ్లాక్ బస్టర్ హిట్

దీంతో చాలా మంది ఈ బ్యూటీ వరసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు అందుకుంటూ దూసుకెళ్తుంది అనుకున్నారు.

వరస ఛాన్సెస్

కానీ ఈ అమ్మడు మాత్రం తర్వాత కూడా బాలయ్య సరసన డాకు మహారాజ్ మూవీలో నటించింది. అంతే కాకుండా పలు సినిమాలో నటించి మెప్పించింది.

డాకు మహారాజ్

కానీ ఊహించిన స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేక పోయింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ముద్దుగుమ్మ తాజాగా బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేసింది.

బ్యూటిఫుల్ ఫొటోస్