AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

సీరియల్ బ్యూటీలకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సినిమా హీరోహీరోయిన్లకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు సీరియల్ ముద్దుగుమ్మ తన టీనేజ్ ఫోటోస్ షేర్ చేసింది. అందులో ఆమె లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో గ్లామర్ ఫోటోషూట్లతో తెగ రచ్చ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ?

Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Priyanka Jain
Rajitha Chanti
|

Updated on: Jan 18, 2026 | 11:29 AM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ? తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది. మొదటి సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె మరెవరో కాదండి.. టీవీ నటి ప్రియాంక జైన్. మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సీరియల్లో మాటలు రానీ అమాయకమైన అమ్మాయిగా కనిపించి.. తన నటనతో ఆకట్టుకుంది. అప్పట్లో తెలుగు అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరోసారి మెప్పించింది. చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ సాధించింది. సీరియల్స్ తర్వాత బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొని ఫైనల్ వరకు వెళ్లడంతో ఆమె క్రేజ్ మరో స్థాయికి చేరింది. టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచిన ప్రియాంక.. ఈ షో తర్వాత సీరియల్స్ కు గుడ్ బై చెప్పేసింది.

ఎక్కువ మంది చదివినవి : Actress Raasi: ఉదయాన్నే 4 గంటలకు ఆ పనులు చేస్తా.. నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. అలాగే తన ప్రియుడు శివకుమార్ తో కలిసి సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టా్ర్ట్ చేసిన ఆమె..తన పర్సనల్ విషయాలు సైతం పంచుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టాలో త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసింది. అందులో ప్రియాంక లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. టీనేజ్ లో చాలా సన్నగా.. చిన్న అమ్మాయిగా కనిపిస్తుంది ప్రియాంక. ప్రస్తుతం ఆ ఫోటో చూస్తుంటే.. చిన్న వయసులోనే ప్రియాంక మోడలింగ్ స్టార్ట్ చేసిందని తెలుస్తోంది. ఇప్పుడు ఆ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రియాంక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తుంది. అలాగే ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది. మరోవైపు కవర్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. యూ గాట్ మీ గర్ల్, సితార, సోచ్ వంటి వెబ్ సిరీస్ చేసి ఓటీటీ సినీప్రియులకు దగ్గరైంది. ఇటీవల నయనం వెబ్ సిరీస్ ద్వారా మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Prabhas: ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది.. ఆరోజు రాత్రి.. డార్లింగ్ బెస్ట్ ఫ్రెండ్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Child Artist: షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా.. సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్..

పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..
టెస్టుల్లో అన్‌లక్కీ ప్లేయర్స్ వీరే.! ప్రపంచ రికార్డులు కొట్టినా.
టెస్టుల్లో అన్‌లక్కీ ప్లేయర్స్ వీరే.! ప్రపంచ రికార్డులు కొట్టినా.
Viral: ఇలా తయారయ్యారెంట్రా..? ఎగిరితంతే.. మెట్రో రైలు బయటపడింది!
Viral: ఇలా తయారయ్యారెంట్రా..? ఎగిరితంతే.. మెట్రో రైలు బయటపడింది!
ఛార్జింగ్‌ త్వరగా అయిపోతుందా? అయితే ఇలా చేయండి..!
ఛార్జింగ్‌ త్వరగా అయిపోతుందా? అయితే ఇలా చేయండి..!