Thalapathy Vijay: ‘విజయ్ అను నేను’.. తమిళనాడు సీఎంగా అప్పుడే ఫిక్సయిన దళపతి.. ఇంట్రెస్టింగ్ స్టోరీ
దళపతి విజయ్ 'ది గోట్'(GOAT) సినిమాలోని 'TN 07 CM 2026' నంబర్ ప్లేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానుల అభిప్రాయం ప్రకారం, ఇది విజయ్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి(CM) అవుతానని ముందే ఫిక్సయినట్టు చెబుతున్నారు. ఆ వివరాలు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
