AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh: ‘పవన్‌ కళ్యాణ్‌ ఆ సినిమా తీయాలని కోరుకుంటున్నా’.. వైరల్‌ అవుతోన్న బండ్ల గణేశ్‌ ట్వీట్‌..

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత, క్యారెక్టర్‌ అర్టిస్ట్‌ బండ్ల గణేశ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పరిచయం లేదు. నిత్యం సోషల్‌ మీడియాలో బిజీగా ఉండే బండ్ల తనను తాను పవన్‌ కళ్యాణ్‌కు భక్తుడు..

Bandla Ganesh: 'పవన్‌ కళ్యాణ్‌ ఆ సినిమా తీయాలని కోరుకుంటున్నా'.. వైరల్‌ అవుతోన్న బండ్ల గణేశ్‌ ట్వీట్‌..
Narender Vaitla
|

Updated on: Aug 06, 2022 | 5:43 PM

Share

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత, క్యారెక్టర్‌ అర్టిస్ట్‌ బండ్ల గణేశ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పరిచయం లేదు. నిత్యం సోషల్‌ మీడియాలో బిజీగా ఉండే బండ్ల తనను తాను పవన్‌ కళ్యాణ్‌కు భక్తుడు అని చెప్పుకుంటుంటాడు. సినిమా ఈవెంట్స్‌లో పవన్‌పై తనకున్న అభిమానాన్ని చెబుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్‌ వేదికగా మరో ఆసక్తికరమైన పోస్ట్‌ చేశాడు బండ్ల గణేశ్‌. మరోసారి పవన్‌ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటి చెప్పాడు బండ్ల.

గబ్బర్‌సింగ్‌ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ లుక్‌కు సంబంధించిన ఫొటోను పోస్ట్‌ చేసిన బండ్ల గణేశ్‌..’నా దైవ సమానులైన మా పవన్‌ కళ్యాన్‌ మీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బండ్ల గణేశ్‌’ అని రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే గతంలో బండ్లా గణేశ్‌ పలుసార్లు పవన్‌తో సినిమా తీయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పవన్‌ ప్రస్తుతం రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్నారు. ఆయన నటిస్తోన్న పలు చిత్రాల్లో ఇప్పటికే లైన్‌లో ఉన్నాయి. మరి బండ్ల గణేశ్‌ నిజంగానే పవన్‌తో కొత్త సినిమా ప్లాన్‌ చేస్తున్నాడా.? అన్నదానిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

బండ్ల గణేశ్‌ ట్వీట్‌..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?