ఓటీటీలోకి అందమైన ప్రేమకథ.. మరోసారి డీ గ్లామర్‌ రోల్‌లో అదరగొట్టిన అనసూయ.

అక్టోబర్ 13వ తేదీన జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. స్ట్రీమింగ్ విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ప్రేమ విమానం ట్రైలర్‌ను విడుదల చేసింది. తెలంగాణలోని పల్లెటూరు నేపథ్యంలో సాగే ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. 2.24 నిమిషాల నిడివి ఉన్న 'ప్రేమ విమానం' ట్రైలర్‌ పూర్తిగా హ్యూమన్ ఎమోషన్స్‌తో కూడుకుంది. మనుషుల మధ్య ఉండే భావోద్వేగాలను...

ఓటీటీలోకి అందమైన ప్రేమకథ.. మరోసారి డీ గ్లామర్‌ రోల్‌లో అదరగొట్టిన అనసూయ.
Prema Vimanam
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 08, 2023 | 8:51 PM

నేరుగా ఓటీటీ వేదికగా విడుదలవుతోన్న సినిమాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ఓటీటీ వేదికగా నేరుగా మూవీస్‌ను విడుదల చేస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాలకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధమవుతోంది. అనసూయ గెస్ట్ రోల్‌లో నటిస్తోన్న తాజాగా చిత్రం ప్రేమ విమానం. జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

అక్టోబర్ 13వ తేదీన జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. స్ట్రీమింగ్ విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ప్రేమ విమానం ట్రైలర్‌ను విడుదల చేసింది. తెలంగాణలోని పల్లెటూరు నేపథ్యంలో సాగే ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. 2.24 నిమిషాల నిడివి ఉన్న ‘ప్రేమ విమానం’ ట్రైలర్‌ పూర్తిగా హ్యూమన్ ఎమోషన్స్‌తో కూడుకుంది. మనుషుల మధ్య ఉండే భావోద్వేగాలను ఈ సినిమాలో అందంగా చూపించినట్లు స్పష్టమవుతోంది. సంతోష్‌ కాటా దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్‌ పిక్చర్స్‌ నిర్మించింది.

ప్రేమ విమానం ట్రైలర్‌…

ట్రైలర్‌ విషయానికొస్తే.. పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి మధ్య ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కినట్లు స్పష్టమవుతోంది. ఇక ఇందులోనే ఇద్ద‌రు చిన్న పిల్ల‌లకు విమానం ఎక్కాల‌నే కోరిక పుడుతుంది. పేదింటికి చెందిన చిన్నారులకు అసలు విమానం ఎక్కాలనే కోరిక ఎందుకు వస్తుంది.? ఆ కోరికను తీర్చుకోవడానికి వారు ఏం చేశారు.? అన్న అంశాలను ట్రైలర్‌లో ప్రస్తావించారు. అదే విధంగా ఇద్దరి ప్రేమ కథ చివరికి ఏమైందన్న అంశాలను సినిమాలో చూపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అనసూయ గెస్ట్‌ రోల్‌లో మరోసారి అదరగొట్టింది. పూర్తిగా డీగ్లామర్‌ రోల్‌లో మరోసారి సహజ నటనతో ఆకట్టుకుంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జగదీష్ చీటి కెమెరామెన్‌గా పని చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!
బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!
కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా
కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?
స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం
లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం
కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్
కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్
వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్