09 January 2025
సమంత ఆస్తులు ఎంతో తెలుసా..? కార్ కలెక్షన్ చూస్తే..
Rajitha Chanti
Pic credit - Instagram
సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన సామ్.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.
మయోసైటిస్ సమస్య కారణంగా చికిత్స తీసుకుంటూ కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న సామ్.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే.. నివేదికల ప్రకారం సామ్ ఆస్తుల విలువ రూ.115 కోట్లు.
అలాగే ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. దక్షిణాదిలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ సామ్.
సామ్ వద్ద రూ.2.26 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ రేంజ్ నుంచి పోర్షే కేమాన్ జిటిఎస్ వరకు అనేక బ్రాండ్స్ లగ్జరీ కార్లు ఉన్నాయి.
సమంత దగ్గర జాగ్వార్ ఎక్స్‌ఎఫ్(రూ. 72 లక్షలు), Mercedes Benz G63 AMG (రూ. 3.30 కోట్లు), ఆడి క్యూ7 (రూ. 87 లక్షలు), BMW 7 సిరీస్ (రూ. 1.70 కోట్లు)
సమంత హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఇంట్లో నివసిస్తుంది. అలాగే ముంబైలో రూ.15 కోట్ల విలువైన 3BHK ఫ్లాట్ ఉందని సమాచారం.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్