Surya Gochar: మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు.. మీరున్నారా చెక్ చేసుకోండి

మకర సంక్రాంతి రోజున అంటే జనవరి 14న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తర్వాత అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ శుభ యోగాలు అన్ని రాశులపై ప్రభావం చూపిస్తాయి. అయితే కొన్ని రాశులకు నష్టాలను.. కొన్ని రాశుల వారికి అన్ని రంగాలలో ప్రయోజనాలు ఇస్తాయి. ఈ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం..

Surya Gochar: మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు.. మీరున్నారా చెక్ చేసుకోండి
Surya Gochar In Makar Rashi
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2025 | 4:09 PM

హిందూ మతంలో మకర సంక్రాంతి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున సూర్యుడు ఉత్తరం వైపు కదలడం ప్రారంభిస్తాడు. కనుక ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజుని మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు. ఇది హిందువుల ప్రధాన పండుగ.. కొత్త ఆంగ్ల సంవత్సరంలో జరుపుకునే మొదటి పండుగ. మకర సంక్రాంతి నాడు పవిత్ర నదులలో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున స్నానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.

జనవరి 14న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు

ఈ ఏడాది జనవరి 14వ తేదీ ఉదయం 9.03 గంటలకు సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది జనవరి 14న మకర సంక్రాంతిని జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం మకర సంక్రాంతి రోజున అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. మకర సంక్రాంతి రోజున పుష్య నక్షత్రంతో పాటు విష్కుంభ యోగం, బలవ్, కౌవల్ కరణాలు ఏర్పడుతున్నాయి. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయంలో ఏర్పడిన ఈ యోగాలతో కొన్ని రాశుల వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఈ రోజు ఏయే రాశుల వారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ రాశిచక్రంలోని 7వ ఇంట్లో సంచరిస్తాడు. అటువంటి పరిస్థితిలో కర్కాటక రాశి వారికి అన్ని రంగాలలో విజయావకాశాలు లభిస్తాయి. ఆర్థిక లాభం కూడా ఉండవచ్చు. ఎప్పటి నుంచో ఆగిన పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. పాత మిత్రులను కలుసుకోవచ్చు. ఈ రాశికి చెందిన ఉద్యోగులు తమ పనికి తగిన ప్రశంసలను అందుకుంటారు. వ్యాపారస్తులు లాభాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగు ఉంటుంది. ఆరోగ్యం పరంగా బాగుంటారు.

తులా రాశి: మకరరాశిలోకి ప్రవేశించిన తర్వాత సూర్యుడు ఈ రాశిచక్రంలోని నాల్గవ ఇంట్లో సంచరించనున్నాడు. దీంతో తుల రాశి వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ పరంగా విజయం సాధించవచ్చు. వ్యాపారస్తులపనులు విజయవంతం అవుతాయి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధించవచ్చు.

మీన రాశి: మకరరాశిలోకి ప్రవేశించిన తర్వాత సూర్యుడు ఈ రాశిలోని 11వ ఇంట్లో సంచరించనున్నాడు. మీన రాశి వారు ఈ సమయంలో ఎంతో ప్రయోజనం పొందుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగస్తులు తమ పనుల్లో లాభాలను పొందవచ్చు. ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ మహిళా ఉద్యోగి మీద కన్నేశాడు..

నీకిదే కరెక్ట్ గురూ! అనవసరంగా హారన్ కొడితే ఇదే శిక్ష!వీడియో

కూతుర్ని కొడుకులా పెంచిన తండ్రి మె పెళ్లికి ఏం చేశారంటే.. వీడియో!

అమెరికాలో డెలివరీకి తొందర పడుతున్న మహిళలు.. ఎందుకంటే?

అంతు చిక్కని వ్యాధి..ఆ ఊళ్లో ఏం జరుగుతోంది..?

రంజీ ట్రోఫీలో సిక్సర్లతో విరుచుకుపడ్డ హిట్ మ్యాన్..

ఎవరీ ఉషా వాన్స్‌..? గూగుల్‌లో వెతుకుతున్న అమెరికన్లు! వీడియో

ట్రంప్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన, సూరత్ డైమండ్‌ వ్యాపారులు ! వీడ

భారత బ్యాటర్లు అదృష్టవంతులు అన్న జోఫ్రా ఆర్చర్..

యశ్ ‘టాక్సిక్’ లో స్టార్ హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన నటుడు
యశ్ ‘టాక్సిక్’ లో స్టార్ హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన నటుడు
డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ మహిళా ఉద్యోగి మీద కన్నేశాడు..
డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ మహిళా ఉద్యోగి మీద కన్నేశాడు..
నీకిదే కరెక్ట్ గురూ! అనవసరంగా హారన్ కొడితే ఇదే శిక్ష!వీడియో
నీకిదే కరెక్ట్ గురూ! అనవసరంగా హారన్ కొడితే ఇదే శిక్ష!వీడియో
కూతుర్ని కొడుకులా పెంచిన తండ్రి మె పెళ్లికి ఏం చేశారంటే.. వీడియో!
కూతుర్ని కొడుకులా పెంచిన తండ్రి మె పెళ్లికి ఏం చేశారంటే.. వీడియో!
అంతు చిక్కని వ్యాధి..ఆ ఊళ్లో ఏం జరుగుతోంది..?
అంతు చిక్కని వ్యాధి..ఆ ఊళ్లో ఏం జరుగుతోంది..?
ఎవరీ ఉషా వాన్స్‌..? గూగుల్‌లో వెతుకుతున్న అమెరికన్లు! వీడియో
ఎవరీ ఉషా వాన్స్‌..? గూగుల్‌లో వెతుకుతున్న అమెరికన్లు! వీడియో
ట్రంప్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన, సూరత్ డైమండ్‌ వ్యాపారులు ! వీడ
ట్రంప్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన, సూరత్ డైమండ్‌ వ్యాపారులు ! వీడ
ప్రాణాలు కాపాడిన సెక్యూరిటీకి..ట్రంప్ అదిరిపోయే గిఫ్ట్! వీడియో

సైఫ్ ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవ‌ర్‌కి.. హీరో ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంట

ఒక్క ఆధారం కూడా లేకుండా.. పకడ్బందీగా దారుణం

ధనుష్‌ అలా మాట్లాడేసరికి షాకయ్యా
ధనుష్‌ అలా మాట్లాడేసరికి షాకయ్యా