09 January 2025
అందాలతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి.. తల్లైనా తగ్గని క్రేజ్..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగు చిత్రపరిశ్రమలో తక్కువ సమయంలోనే ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు హాట్ ఫోజులతో నెట్టింట రచ్చ చేస్తుంది.
ఆ వయ్యారి మరెవరో కాదు. టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్. ఎం పిల్లో ఎం పిల్లాడో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించింది. కానీ అప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కానీ అత్తారింటికి దారేది సినిమాతో ఫేమస్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన ప్రణీతకు మంచి ఫాలోయింగ్ వచ్చింది.
తెలుగులో పలు సినిమాల్లో నటించిన ప్రణీతకు సరైన బ్రేక్ రాలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు 2021లో తన స్నేహితుడిని పెళ్లి చేసుకుంది.
బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును 2021 మే 30న పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది ప్రణీత.
ప్రణీత, నితిన్ రాజు దంపతులకు పాప, బాబు ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రణీత నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది.
తాజాగా బ్లాక్ డ్రెస్‌లతో గ్లామర్ ఫోజులతో ఫోటోస్ షేర్ చేసింది. తల్లైనా ఏమాత్రం తరగని అందంతో నెట్టింట కుర్రకారుకు మతిపోగొడుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్