Pooja Hegde: బుట్ట‌బొమ్మ స్టెప్‌ను సృష్టించింది తామే అంటోన్న పూజా.. అర్హ‌తో ఆస‌క్తిక‌ర‌మైన వీడియో..

Pooja Hegde: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంట‌గా వ‌చ్చిన అల వైకుంఠ‌పురం ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమా విడుద‌లై రెండేళ్లు పూర్త‌వుతుంది. 2020లో సంక్రాంతి కానుక‌గా...

Pooja Hegde: బుట్ట‌బొమ్మ స్టెప్‌ను సృష్టించింది తామే అంటోన్న పూజా.. అర్హ‌తో ఆస‌క్తిక‌ర‌మైన వీడియో..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 13, 2022 | 6:09 AM

Pooja Hegde: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంట‌గా (Allu Arjun) వ‌చ్చిన అల వైకుంఠ‌పురం ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమా విడుద‌లై రెండేళ్లు పూర్త‌వుతుంది. 2020లో సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు శ్రోత‌ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. వీటిలో బుట్ట‌బొమ్మ సాంగ్ గురించి ప్ర‌త్యేంగా చెప్పుకోవాలి. ఈ పాట‌కు ఏకంగా విదేశీయులు కూడా రీల్స్ చేస్తూ సంద‌డి చేశారు. అంత‌లా క్రేజ్‌ను ద‌క్కించుకున్న ఈ పాట అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో ఓ సెన్సేష‌న్‌గా చెప్ప‌వ‌చ్చు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుద‌లై రెండేళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో న‌టి పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర‌మైన వీడియోను పోస్ట్ చేసింది. షూటింగ్ గ్యాప్‌లో అల్లు అర్జున్ కూతురు అర్హ‌తో చేసిన సంద‌డికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అర్హ‌, పూజా క‌లిసి బుట్ట‌బొమ్మ‌కు స్టెప్పులేశారు. అయితే ఈ సంద‌ర్భంగా పూజా ఆస‌క్తిక‌ర‌మైన క్యాప్ష‌న్‌ను రాసుకొచ్చింది.

బుట్ట‌బొమ్మ సాంగ్ షాట్ కోసం వేచి చూస్తున్న స‌మ‌యంలో అర్హ‌తో కలిసి బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేశానని చెప్పుకొచ్చిన పూజా.. నిజానికి తెలియ‌కుండానే అస‌లు బుట్టబొమ్మ స్టెప్‌ను తామే సృష్టించామ‌ని అనుకుంటున్నాను అని రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

Also Read: Digital News Round Up: చిరుతకు చుక్కలు చూపించిన అడవి పంది | మొసలితో ఆటలంటే తమాషా అనుకున్నడు ! లైవ్ వీడియో

CM KCR: ఎరువుల ధరలు తగ్గించండి.. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ..

NRI News: ప్రవాస భారతీయుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ అద్భుత డిపాజిట్ పథకం.. వివరాలివే!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే