Teaser Talk: అస‌లు మ‌నిషి చ‌ర్మంతో వ్యాపారం ఏంటి..? ఆసక్తిరేపుతోన్న హ‌న్సిక కొత్త సినిమా టీజ‌ర్‌..

Teaser Talk: దేశ‌ముదురు చిత్రంతో వెండి తెర‌కు ప‌రిచ‌యమైన హ‌న్సిక తొలి సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. త‌ర్వాత ప‌లు వ‌రుస సినిమాల‌తో న‌టిస్తూ బిజీగా మారింది....

Teaser Talk: అస‌లు మ‌నిషి చ‌ర్మంతో వ్యాపారం ఏంటి..? ఆసక్తిరేపుతోన్న హ‌న్సిక కొత్త సినిమా టీజ‌ర్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 13, 2022 | 6:07 AM

Teaser Talk: దేశ‌ముదురు చిత్రంతో వెండి తెర‌కు ప‌రిచ‌యమైన హ‌న్సిక తొలి సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. త‌ర్వాత ప‌లు వ‌రుస సినిమాల‌తో న‌టిస్తూ బిజీగా మారింది. అయితే ఆ త‌ర్వాత సినిమాల్లో వేగాన్ని త‌గ్గించిందీ సొట్ట బుగ్గ‌ల చిన్న‌ది. మ‌రీ ముఖ్యంగా తెలుగులో అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ వ‌చ్చింది. అయితే తాజాగా మ‌ళ్లీ వ‌రుస సినిమాల‌తో బిజీగా మారింది హ‌న్సిక‌. ఈ క్ర‌మంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మే ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఇక సినిమా టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిగా ఉంది. మ‌నిషి చ‌ర్మం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఇంత‌కీ మ‌నిషి చ‌ర్మంతో ఏం చేస్తారన్నఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ స్మ‌గ్లింగ్‌లో హ‌న్సిక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న క‌థాంశంతో సినిమాను తెర‌కెక్కించారు. ఇక టీజ‌ర్‌లో హ‌న్సిక చెప్పే.. ‘చర్మం వలిచి బిజినెస్‌ చేస్తామంటున్నారు. ఏం చేయాలి వాళ్లను’ అనే డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది.

హ‌న్సిక లీడ్ రోల్‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో మురళిశర్మ, పూజా రామచంద్రన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు. ఆద్యంతం ఆస‌క్తికరంగా ఉన్న టీజ‌ర్‌ను మీరూ ఓసారి చూసేయండి.

Also Read: IND VS SA: విరాట్ కోహ్లీ స్పెషల్ రికార్డు.. సెల్యూట్ చేసిన సునీల్ గవాస్కర్.. ఎందుకో తెలుసా?

Viral Video: నీ స్పీడు ముందు యంత్రాలు కూడా బలాదూర్‌ బ్రదర్‌ !! వీడియో

‎IND vs PAK: ఇకనుంచి ప్రతి ఏటా భారత్-పాకిస్తాన్ మ్యాచులు.. ఐసీసీ ముందు పీసీబీ సరికొత్త ప్రతిపాదన..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే