Viral Video: నీ స్పీడు ముందు యంత్రాలు కూడా బలాదూర్‌ బ్రదర్‌ !! వీడియో

Viral Video: నీ స్పీడు ముందు యంత్రాలు కూడా బలాదూర్‌ బ్రదర్‌ !! వీడియో

Phani CH

|

Updated on: Jan 12, 2022 | 9:00 PM

ఇటీవల కాలంలో మనుషులు అన్ని పనులకు యంత్రాలపై ఆధారపడిపోతున్నారు. దీంతో శారీరక శ్రమ తగ్గి అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు.

ఇటీవల కాలంలో మనుషులు అన్ని పనులకు యంత్రాలపై ఆధారపడిపోతున్నారు. దీంతో శారీరక శ్రమ తగ్గి అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. ఆనక.. ఆరోగ్యం కోసం ఎక్సర్‌సైజులు అవీ చేస్తూ కుస్తీలు పడుతున్నారు. అయితే ఇక్కడ ఓ వ్యక్తి చేస్తున్న పని చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మిషన్‌కంటే వేంగంగా అతను పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌చేస్తుంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలోని ఆఫీసు ప్రభుత్వ కార్యాలయంలా ఉంది. అక్కడ ఒక వ్యక్తి కొన్ని పత్రాలపై ఆగకుండా స్టాంప్ వేస్తున్నాడు. ఒక చేత్తో పేజీలు తిప్పుతూ మరో చేత్తో స్టాంప్ వేస్తున్న ఈయన స్పీడ్ చూసి మీరు కూడా మెషిన్ కంటే వేగంగా పనిచేస్తున్నారే..! అని ఆశ్చర్యపోతారు.

మరిన్ని  ఇక్కడ చూడండి:

ట్రాఫిక్ పోలీసులకే ఝలక్‌ ఇచ్చింది !! చలాన్‌ తప్పించుకోడానికి ఏంచేసిందో చూడండి !! వీడియో

Viral Video: ఇలాంటి పామును ఎప్పుడూ చూసి ఉండరు !! వీడియో

Rowdy Boys Musical Event: రౌడీ బాయ్స్ మ్యూజికల్ ఈవెంట్.. లైవ్ వీడియో

కండల వీరుడి కండలు కరిగిపోయి !! ఊహించని పరిణామానికి షాక్‌ !! వీడియో

పోస్టాఫీసులో FD ఖాతా ఓపెన్ చేస్తే అధిక వడ్డీ, పన్ను లాభం !! వీడియో