ట్రాఫిక్ పోలీసులకే ఝలక్‌ ఇచ్చింది !! చలాన్‌ తప్పించుకోడానికి ఏంచేసిందో చూడండి !! వీడియో

బైక్‌ వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బండికి సంబంధించిన పత్రాలు లేకపోయినా, హెల్మెట్‌ పెట్టుకోకపోయినా పోలీసులు ఎక్కడ పట్టుకుంటారోనని భయంతో వారినుంచి తప్పించుకోడానికి వేరే రూట్లో వెళ్లిపోతుంటారు.

బైక్‌ వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బండికి సంబంధించిన పత్రాలు లేకపోయినా, హెల్మెట్‌ పెట్టుకోకపోయినా పోలీసులు ఎక్కడ పట్టుకుంటారోనని భయంతో వారినుంచి తప్పించుకోడానికి వేరే రూట్లో వెళ్లిపోతుంటారు. ఒక్కోసారి టైం బాలేపోతే దొరికిపోతారనుకోండి.. ఈమధ్య సోషల్ మీడియాలో ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన అలాంటి వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. దొరికిన వారికి చలాన్లు విధిస్తారు.. తాజాగా ఇలాంటిదే ఓ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. చలాన్‌ నుంచి తప్పించుకోవడానికి ఓ మహిళ పోలీసులకే చుక్కలు చూపించింది. ఈ వీడియోలో ట్రాఫిక్‌ పోలీసులు రోడ్డుపై వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసు ఒక అమ్మాయిని బండి ఆపమని సిగ్నల్ ఇచ్చారు. కానీ, ఆ అమ్మాయి పోలీసుని పట్టించుకోకుండా కటింగ్ చేస్తూ ముందుకు వెళ్లిపోతుంది.

మరిన్ని  ఇక్కడ చూడండి:

Viral Video: ఇలాంటి పామును ఎప్పుడూ చూసి ఉండరు !! వీడియో

Rowdy Boys Musical Event: రౌడీ బాయ్స్ మ్యూజికల్ ఈవెంట్.. లైవ్ వీడియో

కండల వీరుడి కండలు కరిగిపోయి !! ఊహించని పరిణామానికి షాక్‌ !! వీడియో

పోస్టాఫీసులో FD ఖాతా ఓపెన్ చేస్తే అధిక వడ్డీ, పన్ను లాభం !! వీడియో

ఇంపోర్టెడ్ వస్తువుల వ్యాపారంలో గుత్తాధిపత్యానికి చెక్ !! వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu