కండల వీరుడి కండలు కరిగిపోయి !! ఊహించని పరిణామానికి షాక్ !! వీడియో
ఉక్రెయిన్‌కు చెందిన ఈ బాలుడు రిచర్డ్ శాండ్రాక్. 1992లో జన్మించాడు. ఎనిమిదేళ్ళ వయస్సులోనే ఇలా సిక్స్ ప్యాక్ సాధించాడు.
ఉక్రెయిన్‌కు చెందిన ఈ బాలుడు రిచర్డ్ శాండ్రాక్. 1992లో జన్మించాడు. ఎనిమిదేళ్ళ వయస్సులోనే ఇలా సిక్స్ ప్యాక్ సాధించాడు. 82 కిలోల బరువులు ఎత్తేవాడు. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన బాలుడిగా అప్పట్లో రికార్డులెక్కాడు. కట్ చేస్తే 21 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు అతని వయస్సు 29. ఎక్కువ వ్యాయామం కారణంగా అతని శరీరంలో కొవ్వు లేకుండా పోయింది. అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో కసరత్తులు మానేయాలని వైద్యులు సూచించారు. బరువులు ఎత్తడం మానేశాడు. రిచర్డ్ కండలు కరిగిపోయాయి. ఫలితంగా ఇలా బక్కగా అయిపోయాడు. ప్రస్తుతం హాలీవుడ్‌లో స్టంట్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
పోస్టాఫీసులో FD ఖాతా ఓపెన్ చేస్తే అధిక వడ్డీ, పన్ను లాభం !! వీడియో
ఇంపోర్టెడ్ వస్తువుల వ్యాపారంలో గుత్తాధిపత్యానికి చెక్ !! వీడియో
ఇంపోర్టెడ్ వస్తువుల వ్యాపారంలో గుత్తాధిపత్యానికి చెక్ !! వీడియో
Viral Video: నాతోనే గేమ్సా !! పులిని ముప్పు తిప్పలు పెట్టిన బాతు !! వీడియో
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

