Viral Video: నాతోనే గేమ్సా !! పులిని ముప్పు తిప్పలు పెట్టిన బాతు !! వీడియో
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత వన్య మృగాలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. వాటిలో పులులు, సింహాలు వేటకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి.
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత వన్య మృగాలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. వాటిలో పులులు, సింహాలు వేటకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. నెటిజన్లు కూడా అలాంటి వీడియోలనే ఎక్కువగా చూడటానికి ఇష్టపడతారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో పులి వేటాడటానికి ప్రయత్నిస్తూ విఫలమవుతుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు.. అయ్యో…పులికి ఎన్ని కష్టాలోచ్చాయో అనుకుంటూ తెగ నవ్వుకుంటున్నారు. నెట్టంట తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పులి నీటిలో ఈదుతున్న బాతుని వేటాడటానికి ప్రయత్నిస్తుంది.
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

