5G Net Work: 4జీతో పోలిస్తే 5జీ 10 రెట్ల అధిక వేగం !! వీడియో
నిదానంగా, ప్రశాంతంగా నడిచే మన జీవితాల్లోకి 3జీ వచ్చి కాస్త వేగాన్ని పెంచింది. స్మార్ట్ ఫోన్లపై కొంత సమయాన్ని గడిపేలా చేసింది.
నిదానంగా, ప్రశాంతంగా నడిచే మన జీవితాల్లోకి 3జీ వచ్చి కాస్త వేగాన్ని పెంచింది. స్మార్ట్ ఫోన్లపై కొంత సమయాన్ని గడిపేలా చేసింది. రిలయన్స్ జియో 4జీ టెక్నాలజీ సేవలు మరింత వేగాన్ని పెంచడమే కాకుండా.. చాలా పనులను స్మార్ట్ గా చేసేందుకు తోడ్పడింది. ఆన్ లైన్ లో ఉన్న అపారమైన సమాచారాన్ని అందిపుచ్చుకునే అవకాశాన్ని 4జీ టెక్నాలజీ తెచ్చిపెట్టింది. కానీ 2022లో రానున్న 5జీ టెక్నాలజీ మానవ జీవనాన్ని మరింత స్మార్ట్ గా మార్చనుంది. మరింత వేగాన్ని జోడించనుంది. కరోనాతో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అందరికీ అనుభవంలోకి వచ్చింది.
వైరల్ వీడియోలు
Latest Videos