Bigg Boss Season 6: ఫస్ట్‌ ఎలిమినేషన్‌లో నాగ్‌ ఊహించని ట్విస్ట్‌.? ఏడుగురు కంటెస్టెంట్స్‌లో ఎలిమినేట్‌ అయ్యేది..

Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ తెలుగు 6వ సీజన్‌లో తొలి అంకానికి ముహూర్తం ఖరారైంది. విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోలో ఈరోజు కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ఆదివారం తొలి కంటెస్టెంట్ హౌజ్‌ నుంచి...

Bigg Boss Season 6: ఫస్ట్‌ ఎలిమినేషన్‌లో నాగ్‌ ఊహించని ట్విస్ట్‌.? ఏడుగురు కంటెస్టెంట్స్‌లో ఎలిమినేట్‌ అయ్యేది..
Biggboss Telugu
Follow us

|

Updated on: Sep 11, 2022 | 6:31 PM

Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ తెలుగు 6వ సీజన్‌లో తొలి అంకానికి ముహూర్తం ఖరారైంది. విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోలో ఈరోజు కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ఆదివారం తొలి కంటెస్టెంట్ హౌజ్‌ నుంచి వెళ్లిపోనున్నట్లు నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. ఇనయా సుల్తానా, అభినయశ్రీ, ఫైమా, శ్రీ సత్య, ఆరోహి రావు, చలాకీ చంటి, సింగర్ రేవంత్ ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. బిగ్‌హౌజ్‌ నుంచి ఎలిమిటేన్‌ అయ్యే తొలి కంటెస్టెంట్‌ అభినయ శ్రీని సోషల్‌ మీడియాలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈవారం ఇంటి నుంచి వెళ్లిపోయేది పక్కాగా ఆమెనేననే చర్చ తెరపైకి వచ్చింది.

అయితే ఎపిసోడ్‌ టెలికాస్ట్‌కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉన్న తరుణంలో మరో కొత్త వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వార్త ప్రకారం.. అసలు ఈ వారం ఎలాంటి ఎలిమినేషన్‌ లేకుండానే ఆదివారం ఎపిసోడ్‌ను పూర్తి చేయనున్నట్లు సమాచారం. అయితే చివరి వరకు ఈ సస్పెన్స్‌ను కొనసాగిస్తూనే ఎపిసోడ్‌ రన్‌ అవుతుందని తెలుస్తోంది. మొత్తం ఏడుగురు ఇంటి సభ్యుల్లో చివరి వరకు అభినయశ్రీ, ఇనయా సుల్తానాను తీసుకొచ్చి లాస్ట్‌కి ఈ వారం ఇద్దరూ సేఫ్‌, ఎలిమినేషన్‌ లేదని నాగ్‌ ప్రకటించారని వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరి నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ లీక్స్‌లో ఏమేర నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూస్తే సరి. ఇక బిగ్‌బాస్‌ యాజమాన్యం ఆదివారం విడుదల చేసిన వీకెండ్ ప్రోమోలు చూస్తుంటే ఈరోజు వీక్షకులకు ఫన్‌ మాత్రం పక్కా అని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.