Hyderabad: కాలాపత్తర్‌లో రాత్రిపూట బైకర్స్‌ వీరంగం.. అడ్డుకున్న వారి ఇంట్లోకి వెళ్లి మరీ దారుణం

చేతిలో స్టిరింగ్ ఉంటే.. చాలా మంది రోడ్డుపై రయ్.. రయ్ మంటూ దూసుకెళ్తుంటారు. ముందు, వెనుక ఆలోచించకుండా.. ర్యాష్ డ్రైవింగ్‌తో జనాల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటారు.

Hyderabad: కాలాపత్తర్‌లో రాత్రిపూట బైకర్స్‌ వీరంగం.. అడ్డుకున్న వారి ఇంట్లోకి వెళ్లి మరీ దారుణం
Rash Driving
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 15, 2022 | 9:49 AM

Rash driving: చేతిలో స్టిరింగ్ ఉంటే.. చాలా మంది రోడ్డుపై రయ్.. రయ్ మంటూ దూసుకెళ్తుంటారు. ముందు, వెనుక ఆలోచించకుండా.. ర్యాష్ డ్రైవింగ్‌తో జనాల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టినా, విస్తృత వాహన తనిఖీలు చేస్తున్నప్పటికీ కొందరు యువకులు అర్థరాత్రుళ్లు బైకులతో రోడ్డెక్కి వీరంగం సృష్టిస్తున్నారు. హైదరాబాద్ మహా నగరంలో ఇటువంటి ర్యాష్‌ డ్రైవింగ్‌ ఘటనలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా, హైదరాబాద్‌ పాతబస్తీలో కొందరు యువకులు ర్యాష్‌ డ్రైవింగ్‌తో హల్‌చల్‌ చేశారు.

హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీలోని కాలాపత్తర్‌లో రాత్రిపూట బైకర్స్‌ వీరంగం సృష్టించారు. కాలనీలో బైక్‌లతో యువత ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ హంగామా చేశారు. అడ్డుకున్న ఓ యువకుడిని బైకర్స్ చితకబాదారు. ఇంట్లోకి దూరి మరీ దాడి చేశారు. బైకర్స్‌ దాడిలో మహిళలు, యువకులకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!