Bhang Coffee: గంజాయి కాఫీ, గంజాయి శాండ్‌విచ్.. ఈ కాఫీ షాప్‌లో ఇవే చాలా స్పెషల్.. ఎక్కడంటే..
మన దేశంలో గంజాయి చట్టవిరుద్ధం. అయితే, 30 సంవత్సరాల అమృత.. పూణేలో ‘ది హెంప్ కెఫెటేరియా’ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కాఫీ, శాండ్‌విచ్‌లు ఇక్కడ చాలా స్పెషల్. ఇతర షాపులకు భిన్నంగా ఉండటానికి కారణం....
మన దేశంలో గంజాయి చట్టవిరుద్ధం. అయితే, 30 సంవత్సరాల అమృత.. పూణేలో ‘ది హెంప్ కెఫెటేరియా’ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కాఫీ, శాండ్‌విచ్‌లు ఇక్కడ చాలా స్పెషల్. ఇతర షాపులకు భిన్నంగా ఉండటానికి కారణం ఇక్కడ విక్రయించే శాండ్‌విచ్‌లు, కాఫీలో ‘భంగ్’ కలపడం. భంగ్ అనేది గంజాయి మొక్క విత్తనాలతో కాకుండా ఆకు లేదా పువ్వుతో తయారుచేసే ఒక ఔషధ సమ్మేళనం. సాధారణంగా హోలీ రోజు మాత్రమే భంగ్‌తో తయారుచేసిన పానీయాన్ని విక్రయిస్తారు. అది కూడా కొందరు వ్యక్తిగతంగానే తయారు చేసుకుంటారు. ఈ భంగ్ డ్రింక్‌ని ఉత్తరాదిలో ఒక రోజు మాత్రమే తయారు చేసి సేవిస్తారు. ఇక ఏడాదిలో ఎన్నడూ తయారు చేయరు.. ఎవరికి విక్రయించరు..అయితే ఇదే ఫార్ములాతో అమృత .. భం గ్ కాఫీ, భంగ్ శాండ్‌విచ్‌లను తయారు చేస్తున్నారు. ఈ కాఫీ షాప్‌కు అక్కడి ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. గత నాలుగేళ్లుగా “హెంప్ కాఫీ షాప్”ను నిర్వహిస్తున్నారు అధినేత అమృత.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!