Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
ముంబైలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఓ హోటల్ గదిలో 40 ఏళ్ల ప్రియురాలితో శృంగారం చేస్తుండగా 61 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముంబైలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఓ హోటల్ గదిలో 40 ఏళ్ల ప్రియురాలితో శృంగారం చేస్తుండగా 61 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరణానికి గల కారణాలపై వైద్యుల నుంచి నివేదిక కోరారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఉదయం సదరు వృద్దుడు సబర్బన్ కుర్లా లోని హోటల్‌కు ఉదయం 10 గంటలకు చెక్ ఇన్ చేశాడు. రిసెప్షన్‌లో పక్కనున్న మహిళ ఎవరూ అని అడిగితే తన ప్రియురాలు అని చెప్పాడు. వారు గదిలోకి వెళ్లిన కొంత సమయం తర్వాత ఆ మహిళ హోటల్ రిసెప్షన్‌కు కాల్ చేసింది. సదరు వృద్దుడు స్పృహ కోల్పోయాడని… స్పందించలేదని చెప్పింది. హోటల్ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే హోటల్ కి వచ్చి వృద్ధుడిని సియోన్‌లోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.అనంతరం మహిళను కుర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఆ వృద్ధుడు వర్లీలో నివాసముంటున్నాడని, ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడని ఆమె పోలీసులకు చెప్పింది. శృంగారం చేస్తుండగా వృద్ధుడు మద్యం తాగేందుకు యత్నించాడని, ఆ సమయంలోనే ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి వెళ్లాడని ఆ మహిళ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. “ప్రాథమిక సమాచారం ఆధారంగా మేము ఈ కేసులో యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట నమోదు చేసాం. మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి అతను శృంగారానికి ముందు ముందు ఏదైనా టాబ్లెట్‌ను సేవించాడో లేదో తెలుసుకోవడానికి డాక్టర్ల రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం.” అని ఓ పోలీస్ అధికారి చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

