కన్న కూతురునే చంపి కరెంట్ షాక్ తో చనిపోయినట్లు నమ్మించిన తండ్రి.. అసలేం జరిగిందంటే

ఈ మధ్య పరువు హత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులను కొడుకు చంపడం లేదా బిడ్డలను కన్నవాళ్లే హత్య చేయడం లాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

కన్న కూతురునే చంపి కరెంట్ షాక్ తో చనిపోయినట్లు నమ్మించిన తండ్రి.. అసలేం జరిగిందంటే
Died
Follow us

|

Updated on: Mar 27, 2023 | 2:42 PM

ఈ మధ్య పరువు హత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులను కొడుకు చంపడం లేదా బిడ్డలను కన్నవాళ్లే హత్య చేయడం లాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. కన్నకండ్రే తన కుమార్తెను హత్య చేశాడు. కానీ కరెంట్ షాక్ తో తన కూతురు చనిపోయినట్లు అందిరిని నమ్మించండం ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. వివారాల్లోకి వెళ్తే ప్రయాగ్ రాజ్ జిల్లా కర్బన సమీపంలోని హిందూబేలాలో లల్లన్ అనే వ్యక్తి తన భార్య కూతుర్లతో కలిసి జీవిస్తున్నాడు. అయితే తన పెద్ద కూతురు చాందీని రెండు నెలల క్రితం ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. చివరికి కుటుంబ సభ్యులు ఆమెను వెతికి ఇంటికీ తీసుకువచ్చారు. ఆ తర్వాత చాందీని మళ్లీ వెళ్లిపోవాలనుకుంది. ఈసారి తన చెల్లి ఆసియాతో కలిసి 20 రోజుల క్రితం ఇంటినుంచి పారిపోయింది.

ఇద్దరు కూతుర్లు ఇంటి నుంచి పారిపోయారని వాళ్ల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అక్కాచెల్లెళ్లు ఇద్దరు మహారాష్ట్రలోని ముంబయిలో ఉన్నట్లు తెలుసుకుని ఇంటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో చాందీని ఓ యువకుడితో ప్రేమలో ఉందని ఆమె తండ్రి లల్లన్ కు తెలిసింది. ఈ విషయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. ఆమెను ఓ గదిలో బంధించి చితకబాదాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక చాందినీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చిన్న కుమార్తె ఆసియాను తండ్రి బెదిరించాడు. చివరికి కరెంట్ షాక్ తో తన కూతురు చనిపోయిందని గ్రామస్థులను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే సోదరి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆసియ…. జరిగిన విషయాన్ని మొత్తం స్థానికులకు చెప్పింది. దీంతో వారు లల్లన్ పై పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో