TS SET-2022 Final Answer Key: టీఎస్‌ ‘సెట్‌’ పరీక్ష ప్రశ్నాపత్రంలో 33 తప్పులు.. అభ్యర్ధుల ఫిర్యాదులు

తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌-2022 పరీక్షలో ఇంగ్లిష్‌ క్వశ్చన్‌ పేపర్‌ - 2లో ఏకంగా 33 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు తప్పుగా వచ్చినట్లు అభ్యర్ధులు టీఎస్‌-సెట్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లారు. మార్చి 17న నిర్వహించిన..

TS SET-2022 Final Answer Key: టీఎస్‌ 'సెట్‌' పరీక్ష ప్రశ్నాపత్రంలో 33 తప్పులు.. అభ్యర్ధుల ఫిర్యాదులు
TS SET-2022 Final Answer Key
Follow us

|

Updated on: Mar 27, 2023 | 12:39 PM

తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌-2022 పరీక్షలో ఇంగ్లిష్‌ క్వశ్చన్‌ పేపర్‌ – 2లో ఏకంగా 33 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు తప్పుగా వచ్చినట్లు అభ్యర్ధులు టీఎస్‌-సెట్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లారు. మార్చి 17న నిర్వహించిన ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌ పరీక్షను నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫైనల్‌ ఆన్సర్‌ ‘కీ’ని టీఎస్‌-సెట్‌ నిర్వాహకులు శనివారం (మార్చి 25) వెబ్‌సైట్‌లో ఉంచారు.

పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఆన్సర్‌ ‘కీ’ని చెక్‌ చేసుకోగా 33 ప్రశ్నలకు సరైన సమాధానాలులేవని గుర్తించారు. ప్రశ్నలపై తమ అభ్యంతరాలను టీఎస్‌-సెట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. పేపర్‌-1లో ఉన్న కొన్ని ప్రశ్నలను గూగుల్‌ నుంచి తీసుకుని మార్పులు, చేర్పులు చేసి.. వాటిని ఆంగ్ల ప్రశ్నపత్రం-2లో ఇచ్చారని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తులపై తెలంగాణ సెట్‌ సభ్యకార్యదర్శి ప్రొఫెసర్‌ మురళీకృష్ణ స్పందించి చర్యలు చేపట్టాలని అభ్యర్ధులు కోరారు. మరోవైపు అభ్యంతరాల నమోదుకు టీఎస్-సెట్ మార్చి 28, 29, 30 తేదీల వరకు అవకాశం ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023