మహిళా ప్రొఫెసర్ పై విద్యార్ధి దాష్టీకం.. పోలీసుల జోక్యంతో కటకటాల వెనక్కి…!!

ప్రొఫెసర్‌ను బెదిరించి నగ్న వీడియో చిత్రీకరించిన కేసులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రాకి చెందిన వివేశ్‌ (23) కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపాన గల ప్రైవేటు వర్సిటీలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. అంబత్తూరు ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ పార్ట్‌టైమ్‌గా ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. అదే వర్సిటీలో ఆంధ్రాకు చెందిన 25 ఏళ్ల యువతి ఒకరు ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఒకే రాష్ట్రానికి చెందినవారు కావడంతో వివేశ్‌తో […]

మహిళా ప్రొఫెసర్ పై విద్యార్ధి దాష్టీకం.. పోలీసుల జోక్యంతో కటకటాల వెనక్కి...!!
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Sep 25, 2019 | 6:23 PM

ప్రొఫెసర్‌ను బెదిరించి నగ్న వీడియో చిత్రీకరించిన కేసులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రాకి చెందిన వివేశ్‌ (23) కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపాన గల ప్రైవేటు వర్సిటీలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. అంబత్తూరు ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ పార్ట్‌టైమ్‌గా ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. అదే వర్సిటీలో ఆంధ్రాకు చెందిన 25 ఏళ్ల యువతి ఒకరు ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఒకే రాష్ట్రానికి చెందినవారు కావడంతో వివేశ్‌తో ప్రొఫెసర్‌ స్నేహంగా మెలిగారు. ఈ క్రమంలో గత 19వ తేదీ వివేశ్‌ తన చదువు పూర్తవుతున్నందున పార్టీ ఇస్తానని ప్రొఫెసర్‌ను పిలిచాడు. ఆ తరువాత ఈ ఇద్దరు ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డుకు వెళ్లారు.

మార్గమధ్యంలో పూంజేరి సమీపాన గల చీకటి ప్రాంతంలో వివేశ్ వాహనాన్ని ఆపాడు. దీంతో ఆందోళనకు గురైన ప్రొఫెసర్‌ ఎందుకు ఇక్కడ ఆపావని ప్రశ్నించగా.. లోపల రిసార్ట్‌ ఉందని, అక్కడ విందు ఏర్పాటు చేశానని తెలిపాడు. తర్వాత పొదలు ఉన్న చోటుకు ఆమెను తీసుకెళ్లి కత్తి చూపి, దుస్తులు విప్పమని బెదిరించాడు. అంతేకాకుండా ఆమెను నగ్నంగా వీడియో చిత్రీకరించాడు. ఈ విషయం బయట చెప్పకూడదని బెదిరించి మళ్లీ ఆమెను హాస్టల్లో దింపివేశాడు. తర్వాత తనతో గడపాలని, లేకుంటే నగ్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. దీంతో సెమ్మంజేరి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు వివేశ్‌ను అరెస్టు చేశారు. అతడి ఫోన్‌లో నుంచి ప్రొఫెసర్‌ నగ్న వీడియోను డిలీట్‌ చేశారు. సోమవారం వివేశ్‌ను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.