బ్రేకింగ్: హైదరాబాద్‌లో పాత రౌడీషీటర్ దారుణ హత్య.. తలపై..

హైదరాబాద్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. మీర్‌పేట్ ధాతునగర్‌లో ఫార్చ్యూన్ అనుపమ అపార్ట్మెంట్ పక్కన ఓ యువకుడిని బండరాళ్లతో కొట్టి దారుణ హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు.  మృతుడు పాత రౌడీషీటర్ చంద్రకాంత్‌గా గుర్తించారు. అతడు లెనిన్ నగర్‌కు చెందిన వాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Follow us

| Edited By:

Updated on: Sep 25, 2019 | 7:47 AM