మకర సంక్రాంతి రోజు చేయకూడని పనులు ఇవే.. చేస్తే నరకంలో ఆ శిక్ష తప్పదు!

Samatha

10 January 2026

సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. ఇక సంక్రాంతి అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది, ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు.

ఇంటి ముందు ముగ్గుుల

అంతే కాకుండా పిండివంటలు, గాలిపటాలు, హరిదాసు కీర్తనలు ఇవన్నీ మనసుకు ఎంతో హాయిని ఇస్తాయి. తెలుగు రాష్ట్రాలో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు.

పిండివంటలు గాలిపటాలు

ముఖ్యంగా ఏపీలో జల్లికట్టు, కోడిపందాలతో వివిధ రకాల పోటీలతో సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

జల్లికట్టు

అయితే చాలా ప్రాముఖ్యత ఉన్న ఈ పండుగ రోజున అస్సలే కొన్ని పనులు చేయకూడదు అంటున్నారు పండితులు, అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

చేయకూడని పనులు

మకర సంక్రాంతి రోజు కొంత మంది స్నానం చేయడానికి బద్ధకం చూపుతారు. కానీ ఈరోజు స్నానం చేయకుండా ఉండటం వలన ఏడు జన్మల పాటు రోగాల బారిన పడుతారంట.

స్నానం తప్పనిసరి

అందుకే పవిత్రమైన సూర్య సక్రమణం జరిగే మకర సంక్రాంతి రోజు బ్రహ్మముహుర్తంలోనే నిద్ర లేచి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయాలంట.

సూర్య నమస్కారం

అలాగే ఈ రోజు కోడి పందాలు ఆడటం కానీ చూడటం చేయకూడదంట. దీని వలన చాలా పాపం చుట్టుకుంటుందంట. ముఖ్యంగా శిక్ష అనుభవించాల్సి వస్తుందంట.

కోడిపందాలు

రెండు జంతువులకు మేకుల కట్టీ ఇబ్బంది పెట్టే ఆటను చూసినా, ఆడినా గరుడ పురాణం ప్రకారం, నరకంలో, శూల ప్రోత, అంటే శూలలతో ఒళ్లంత పొడిచి హింసిస్తారంట.

నరకంలో శిక్ష