AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్‌తో కొత్త రూల్స్.. దానికి మన హీరోలు ఒప్పుకుంటారా?

కరోనా వైరస్ వల్ల ప్రపంచం మొత్తం తల్లకిందులైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. అయితే ఇప్పుడు దీనిగురించి పక్కన ఉంచితే.. అటు తెలుగు సినిమావాళ్లకు మాత్రం ఇప్పుడు కొత్త కొత్త తలనొప్పులు..

లాక్‌డౌన్‌తో కొత్త రూల్స్.. దానికి మన హీరోలు ఒప్పుకుంటారా?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 26, 2020 | 2:26 PM

Share

కరోనా వైరస్ వల్ల ప్రపంచం మొత్తం తల్లకిందులైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. అయితే ఇప్పుడు దీనిగురించి పక్కన ఉంచితే.. అటు తెలుగు సినిమావాళ్లకు మాత్రం ఇప్పుడు కొత్త కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఒకటి, రెండు నెలల్లో ఈ సమస్య తగ్గిపోతుంది కాదా వెంటనే షూటింగ్‌లు మొదలు పెట్టాలని చూస్తున్నారు. కానీ లాక్‌డౌన్ పొడిగింపు అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేశాక పరిస్థితులు అనుకూలిస్తే షూటింగ్‌లు వెంటనే మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అదే కనుక జరిగితే ఎలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయనేదానిపై తెలుగు నిర్మాతలు వీడియో కాన్ఫరెన్స్‌లలో నిరంతరం చర్చిస్తున్నారు. ఎందుకంటే సగంలో ఆగిపోయిన పెద్ద సినిమాలు వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయకపోతే ఆర్థికంగా చాలా సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఈ క్రమంలో జులై నాటికి షూటింగ్‌లు మొదలైతే ఏం చేయాలి? కాకపోతే ఏం చేయాలనేదానిపై టాలీవుడ్ పరిశ్రమ ఓ కార్యచరణకు వచ్చినట్లు సమాచారం. అలాగే అందుకోసం కొన్ని నిబంధనలు కూడా రెడీ చేసుకుననారట.

టాలీవుడ్‌లో న్యూ రూల్స్:

– లాక్‌డౌన్ ముగిశాక హీరోలు, ఆర్టిస్టులు ఎలాంటి కొత్త సినిమాలకు కమిట్ అవ్వకూడదు -ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సినిమాలకు ప్రయారిటీ ఇవ్వాలి -అలాగే లాక్‌డౌన్‌‌లో ఇచ్చిన డేట్స్‌ని సాకుగా చూపకూడదు -నిర్మాతలకు అందరూ నటీ, నటులు సహకరించాలి -ఓటీటీకు వద్దు, డైరెక్ట్ రిలీజ్‌కే అని హీరో పట్టుబడితే, థియేటర్‌లో సినిమా వర్క్‌ అవుట్ అవ్వకపోతే వారే నష్టం భరించాలి -ఈ రూల్స్ ఎవరైనా తప్పితే ఫిల్మ్ ఛాంబర్ ఆ హీరో లేదా నటీ, నటులపై యాక్షన్ తీసుకుంటుంది. -అదే సమయంలో ఎవరైతే ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ముందుకు వెళ్తే ఆ నిర్మాతపై వేటు పడుతుంది

కాగా ప్రస్తుతానికి రూల్స్ బాగానే ఉన్నా, వాటిపై ఎంతవరకూ వర్క్ అవుట్ అవుతాయో చూడాలి. ఎందుకంటే హీరోలను కాదని నిర్మాతలు ముందుకు వెళ్లలేరు.

Read More: 

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్

సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్