AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెయిర్ సెలూన్లు, లిక్కర్ దుకాణాలకు అనుమతులివ్వం…

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్‌లో కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రామీణ, చిన్న పట్టణాల్లో షాపులు తెరిచేందుకు అనుమతించిన కేంద్రం.. తమ ఆదేశాలు కేవలం అమ్మకాలు సాగించే దుకాణాలకు మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది. అటు హెయిర్ సెలూన్లు, లిక్కర్ దుకాణాలు తెరవడం కోసం తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ జేఎస్ పుణ్య సలిల శ్రీవాస్తవ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని దుకాణాలు తెరవచ్చని.. పట్టణ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు మినహా […]

హెయిర్ సెలూన్లు, లిక్కర్ దుకాణాలకు అనుమతులివ్వం...
Ravi Kiran
|

Updated on: Apr 25, 2020 | 2:30 PM

Share

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్‌లో కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రామీణ, చిన్న పట్టణాల్లో షాపులు తెరిచేందుకు అనుమతించిన కేంద్రం.. తమ ఆదేశాలు కేవలం అమ్మకాలు సాగించే దుకాణాలకు మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది.

అటు హెయిర్ సెలూన్లు, లిక్కర్ దుకాణాలు తెరవడం కోసం తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ జేఎస్ పుణ్య సలిల శ్రీవాస్తవ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని దుకాణాలు తెరవచ్చని.. పట్టణ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా చోట్ల దుకాణాలు తెరుచుకోవచ్చునని తెలిపారు. కాగా, షాపింగ్ మాల్స్, మార్కెటింగ్ కాంప్లెక్సులలో దుకాణాలు మాత్రం తెరవడానికి వీల్లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

సీఎం గారూ.. మద్యం షాపులు తెరవండి.. ఆదాయం వస్తుంది..

కరోనా ముస్లిం పేషంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

కుటుంబంలో ఒక్కరికి మాత్రమే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..

రంజాన్ వేళ.. ముస్లింలకు తీపి కబురు.. ఏపీలో కొన్ని సడలింపులు..

ఇకపై బాల్ ట్యాంపరింగ్ చేయవచ్చు .. ఐసీసీ సరికొత్త ఆలోచన..!

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే