AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కాలంలో ముద్దుల పోటీ ! ఇదెక్కడి నిర్వాకం ?

కరోనాతో ప్రపంచ దేశాలు తల్లడిల్లుతుండగా చైనాలో ఓ ఫ్యాక్టరీ చేసిన పిచ్ఛపనిని అనేకమంది ఛీ కొట్టారు. సూజౌ అనే సిటీలో ఓ ఫర్నీచర్ ఫ్యాక్టరీ యాజమాన్యం తాము మళ్ళీ దీన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ముద్దుల పోటీ నిర్వహించారు. అయితే ఈ పోటీలో పాల్గొన్న జంటలమధ్య ఫ్లెక్సీ గ్లాస్ బిగించారు. కరోనా విలయ తాండవం చేస్తుండగా.. అసలు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఇలాంటి పోటీలను నిర్వహించడమేమిటని అందరూ దుయ్యబట్టారు. చైనీస్ సోషల్ మీడియాలో సుమారు కోటిమంది ఈ వీడియోను […]

కరోనా కాలంలో ముద్దుల పోటీ ! ఇదెక్కడి నిర్వాకం ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 21, 2020 | 3:41 PM

Share

కరోనాతో ప్రపంచ దేశాలు తల్లడిల్లుతుండగా చైనాలో ఓ ఫ్యాక్టరీ చేసిన పిచ్ఛపనిని అనేకమంది ఛీ కొట్టారు. సూజౌ అనే సిటీలో ఓ ఫర్నీచర్ ఫ్యాక్టరీ యాజమాన్యం తాము మళ్ళీ దీన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ముద్దుల పోటీ నిర్వహించారు. అయితే ఈ పోటీలో పాల్గొన్న జంటలమధ్య ఫ్లెక్సీ గ్లాస్ బిగించారు. కరోనా విలయ తాండవం చేస్తుండగా.. అసలు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఇలాంటి పోటీలను నిర్వహించడమేమిటని అందరూ దుయ్యబట్టారు. చైనీస్ సోషల్ మీడియాలో సుమారు కోటిమంది ఈ వీడియోను చూశారట. ఈ కాంటెస్ట్ లో ఫ్యాక్టరీ ఉద్యోగులు కొందరు కూడా పాల్గొన్నారు. వీరిలో భార్యా భర్తలు కూడా ఉన్నారని, కిస్సర్ల మధ్య ఎటూ అడ్డుగా గ్లాస్ ఉండనే ఉంది గనుక ఎలాంటి ‘ప్రమాదమూ ‘ ఉండదని ఈ కర్మాగారం యజమాని  చెబుతున్నాడు. పైగా ఆ గ్లాస్ ని డిస్ఇంఫెక్టెట్ చాలా సార్లు చేశామన్నారు. లాక్ డౌన్ ఆంక్షలను ప్రభుత్వం సడలిస్తున్న నేపథ్యంలో ఈ ఫర్నిచర్ ఫ్యాక్టరీ ఈ నిర్వాకానికి పూనుకొంది. బ్లూ బాయిలర్ సూట్లు, ప్రొటెక్టివ్ ఫేస్ మాస్కులు ధరించి సుమారు 10 జంటలు ఈ కాంటెస్ట్ లో పాల్గొన్నాయి.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు