చాణక్య నీతి : మొదటి పరిచయంలోనే అందరినీ మెప్పించాలి అనుకుంటున్నారా?
Samatha
30 May 2026
ఆచార్య చాణక్యుడు గొప్పపండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే.
ఆచార్య చాణక్యుడు
అదే విధంగా చాణక్యుడు, నీతి శాస్త్రం పుస్తకం రచించి, దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జ
రిగింది.
నీతి శాస్త్రం అనే పుస్తకం
అదే విధంగా ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో నమ్మకం, నిజాయితీ, క్రమశిక్షణ చాలా ముఖ్యం అని తెలియజేశారు?
క్రమ శిక్షణ
చాలా మంది తొలి పరిచయంలోనే ఇతరుల మనసు గెలుచుకోవాలి అని ప్రయత్నిస్తుంటారు. ఇలా సక్సెస్ అవ్వాలి అంటే తప్పకు
ండా కొన్ని నియమాలు పాటించాలంట.
తొలి పరిచయం
ఎప్పుడూ నిజం మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఆ చార్య చాణక్యుడి ప్రకారం అబద్ధాలు చెప్పడం మానేసి, నిజం చెప్పడం అలవాటు చేసుకోవాలి.
నిజం మాట్లాడటం
వాగ్దానాలు ఇవ్వడం మానుకోండి. లేకపోతే విశ్వాసం తగ్గిపోతుంది. చాణక్య నీతి ప్రకారం, వాగ్దానం ఇచ్చి నెరవేర్చకపోతే విశ్వాసం తగ్గు
తుంది.
వాగ్దానాలు ఇవ్వకూడదు
అన్నింటికీ కోపమే ప్రధాన శత్రువు. అందువలన కోపాన్ని అదుపులో పెట్టుకోండి. లేకపోతే అది అనేక సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నాడు చాణక
్యుడు.
కోపం
అదే విధంగా ఇతరుల రహస్యాలను గౌరవించడం, వినయంగా ఉండటం వలన చాలా త్వరగా ఇతరుల మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు.
ఇతరుల రహస్యాలను గౌరవించడం
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ సింపుల్ అలవాట్లే మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి!
చీరలో ఎంత ముద్దుగుందో.. బంగారంతో బంగారంలా మెరిసిపోతున్న బ్యూటీ!
పారిజాతం చెట్టు గుబురుగా పూయాలి అంటే.. ఈ ఒక్క చిట్కా చాలు!