కరోనా ఆసుపత్రుల్లో.. మీడియా విభాగాలు..

కోవిద్-19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా వైరస్ రోగులున్న ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా మీడియా విభాగాలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి

కరోనా ఆసుపత్రుల్లో.. మీడియా విభాగాలు..
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2020 | 3:48 PM

కోవిద్-19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా వైరస్ రోగులున్న ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా మీడియా విభాగాలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా రోగుల గురించి సరైన సమాచారాన్ని మీడియాతోపాటు సోషల్ మీడియాకు సమాచారం అందించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ కరోనా ఆసుపత్రుల్లో మీడియా విభాగాలను ఏర్పాటు చేయాలని సీఎం కోరారు.

కాగా.. కరోనా ఆసుపత్రుల గురించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో మీడియా సెల్స్ ఏర్పాటు అత్యంత ముఖ్యమని సీఎం చెప్పారు. ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్, మెడికల్ డైరెక్టర్లు, ఆసుపత్రి డైరెక్టర్లు వెంటనే మీడియా విభాగాలను ఏర్పాటు చేసి ప్రింట్, టీవీ మీడియాలతోపాటు సోషల్ మీడియాలోనూ సరైన సమాచారం పెట్టాలని సీఎం సూచించారు.

మరోవైపు.. తన తండ్రికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో వచ్చి తీవ్ర జ్వరం వచ్చినా వైద్యులెవరూ చికిత్స అందించలేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స సరిగా లేదని ఓ రోగి కుమార్తె తన తల్లితో కలిసి వీడియో చిత్రీకరించి దాన్ని ట్విట్టర్ లో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనాపై సరైన సమాచారం అందించేందుకు వీలుగా మీడియా విభాగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో పలు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రత్యేకంగా మీడియా విభాగాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యాయి.

[svt-event date=”21/04/2020,3:19PM” class=”svt-cd-green” ]

[/svt-event]

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..