No-Cook Breakfast: గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్ 5 మినిషాల్లో అదరిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ మీ కోసం
No-Cook Breakfast Recipes: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఈ యుద్ధం తీవ్రత ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాలపై పడుతోంది. దీంతో ఆయా దేశాల నుంచి భారత్‌కు రావాల్సిన చమురు, ఇందన సరఫరా నిలిచిపోయింది. ఈ కారణంతో దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్స్ లేక చాలా నగరాల్లో హోటల్‌లు కూడా మూసివేస్తున్నారు. కాబట్టి గ్యాస్ లేకున్నా సులబంగా తయారు చేసుకొని తినగలే కొన్ని ఆహారాలు గురించి తెలుసుకుందాం. ఇది మీకు గ్యాస్ ఆదా చేయడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
