భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Prasanna Yadla
10 March 2026
Pic credit - Pixabay
ఆకలి వేస్తుందని చాలా మంది ఫాస్ట్ గా తినేసి, తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. అసలు ఇది మంచిదేనా?
అసలు ఇది మంచిదేనా?
కానీ, పెద్ద వారు ఇలా చేయొద్దని చెబుతారు. అయినా కూడా వినకుండా అలాగే చేస్తుంటారు.
ఇలా చేయొద్దని చెబుతారు
ఇది కొన్ని సార్లు సాధారణంగా అనిపించినా, కానీ, ఇది అంత మంచిది కాదని అంటున్నారు. ఎందుకో ఇక్కడ చూద్దాం..
అంత మంచిది కాదు
తిన్న వెంటనే స్నానం చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాదు కొత్త సమస్యలు వస్తాయని అంటున్నారు.
సరిగా జీర్ణం కాదు
మనం తిన్న తర్వాత చాలా సేపటికి జీర్ణం అవుతుంది. ఇది వెంటనే ప్రక్రియ అయితే కాదు.
చాలా సేపటికి జీర్ణం అవుతుంది
ఆహారం జీర్ణం కావడానికి సమయంతో పాటు శక్తి కూడా చాలా ముఖ్యమని మర్చిపోకండి
శక్తి కూడా చాలా ముఖ్యం
తిన్న వెంటనే స్నానం చేయడం వలన శరీర ఉష్ణోగ్రతలో కొత్త కొత్త మార్పులు వస్తాయి
కొత్త కొత్త మార్పులు
దీంతో, జీర్ణక్రియకు అంతరాయం కలిగి ఎన్నో సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
అనారోగ్య సమస్యలు
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా