వారిని మాత్రమే తరలించాలి.. కేంద్రం క్లారిటీ..

వలస కూలీల తరలింపుపై కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు. లాక్‌డౌన్‌కు ముందు వేరే ప్రాంతాలకు వచ్చి లాక్‌డౌన్‌ కారణంగా స్వస్థలాలకు వెళ్లలేక అక్కడే చిక్కుకుపోయిన వాళ్లకు వెళ్లేందుకు అనుమతి ఉందని పేర్కొంది. ఈ కేటగిరిలోకి వలస కార్మికులు, యాత్రికులు, విద్యార్ధులు వస్తారని స్పష్టం చేసింది. అంతేకానీ ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో నివాసం ఏర్పర్చుకున్నవారికి, వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు […]

వారిని మాత్రమే తరలించాలి.. కేంద్రం క్లారిటీ..
Follow us

|

Updated on: May 04, 2020 | 11:03 AM

వలస కూలీల తరలింపుపై కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు. లాక్‌డౌన్‌కు ముందు వేరే ప్రాంతాలకు వచ్చి లాక్‌డౌన్‌ కారణంగా స్వస్థలాలకు వెళ్లలేక అక్కడే చిక్కుకుపోయిన వాళ్లకు వెళ్లేందుకు అనుమతి ఉందని పేర్కొంది.

ఈ కేటగిరిలోకి వలస కార్మికులు, యాత్రికులు, విద్యార్ధులు వస్తారని స్పష్టం చేసింది. అంతేకానీ ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో నివాసం ఏర్పర్చుకున్నవారికి, వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి, అలాగే మాములుగా స్వస్థలాలకు వెళ్లాలనుకున్న వారి అనుమతి లేదని ఆ లేఖలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు. కాగా, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలు తరలింపులు చేయాలని స్పష్టం చేసింది.

Read More: 

నేటి నుంచి ఏపీలో మద్యం షాపులు ఓపెన్.. టైమింగ్స్ ఇవే..

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0.. తెరుచుకునేవి ఇవే..

ఈ దృశ్యాలు చూస్తే.. మంచు కురిసే వేళలో అంటూ.. వీడియో వైరల్.
ఈ దృశ్యాలు చూస్తే.. మంచు కురిసే వేళలో అంటూ.. వీడియో వైరల్.
వాహ్‌! ఐస్ టీ.. మంచును కరిగించి టీ కాచిన పర్యాటకులు.. వీడియో.
వాహ్‌! ఐస్ టీ.. మంచును కరిగించి టీ కాచిన పర్యాటకులు.. వీడియో.
పుష్ప2 ఇక అవనట్టే! | ఒకే వీడియోలో ఇద్దరూ ఏడ్చేసిన సమంత.
పుష్ప2 ఇక అవనట్టే! | ఒకే వీడియోలో ఇద్దరూ ఏడ్చేసిన సమంత.
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి.. శ్రీశైలానికి శివాజీకి ఏంటి సంబంధం?
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి.. శ్రీశైలానికి శివాజీకి ఏంటి సంబంధం?
పొదుపా.. పెట్టుబడా.. రెండింటి మధ్య తేడా ఏమిటి?
పొదుపా.. పెట్టుబడా.. రెండింటి మధ్య తేడా ఏమిటి?
అయ్యో.! 'ఆడపిల్ల' అనుకునే వాళ్లకు.. ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి.!
అయ్యో.! 'ఆడపిల్ల' అనుకునే వాళ్లకు.. ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి.!
బిజినెస్‌ కోసం డబ్బు కావాలా? ఎన్‌పీఎస్‌ విత్‌డ్రాలో రూల్స్ మార్పు
బిజినెస్‌ కోసం డబ్బు కావాలా? ఎన్‌పీఎస్‌ విత్‌డ్రాలో రూల్స్ మార్పు
మరో రెండు వారాల్లో చెల్లెలి పెళ్లి.! ఇంతలోనే ఉహించుకొని షాక్.!
మరో రెండు వారాల్లో చెల్లెలి పెళ్లి.! ఇంతలోనే ఉహించుకొని షాక్.!
బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు! 26 ఏళ్లకే నూరేళ్లూ నిండాయి
బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు! 26 ఏళ్లకే నూరేళ్లూ నిండాయి
వన్‌ప్లస్ 12ఆర్ కొన్నవారికి డబ్బులు వెనక్కి.. ఎందుకంటే.?
వన్‌ప్లస్ 12ఆర్ కొన్నవారికి డబ్బులు వెనక్కి.. ఎందుకంటే.?