5

దేశంలో 50 వేలకు చేరువలో కరోనా కేసులు..

భారత్‌లో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 49 వేల మార్క్‌ను దాటిందని కేంద్ర ఆరోగ్య, మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా పాజిటివ్ కేసులు: 49391 యాక్టీవ్ కేసులు: 33514 డిశ్చార్జ్ అయిన బాధితులు: 14183 కరోనాతో మరణించిన వారి సంఖ్య: 1694

Follow us

|

Updated on: May 06, 2020 | 10:18 AM

భారత్‌లో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 49 వేల మార్క్‌ను దాటిందని కేంద్ర ఆరోగ్య, మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా పాజిటివ్ కేసులు: 49391

యాక్టీవ్ కేసులు: 33514

డిశ్చార్జ్ అయిన బాధితులు: 14183

కరోనాతో మరణించిన వారి సంఖ్య: 1694