AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం..

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పుల్వామాలోని షర్షాలి గ్రామంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి, ఈ సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న క్రమంలోనే ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. దీనితో ఇండియన్ ఆర్మీ ఎదురుదాడికి దిగడంతో కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Ravi Kiran
|

Updated on: May 06, 2020 | 10:15 AM

Share