కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,811 కొత్త కేసులు.. 9 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,811 కొత్త కేసులు నమోదయ్యాయి

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,811 కొత్త కేసులు.. 9 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Oct 10, 2020 | 9:18 AM

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,811 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,10,346 కు చేరింది. 24 గంటల్లో 9 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,217 చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,072 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,83,025 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 26,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 50,469 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 35,00,394 కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 291, ఆదిలాబాద్ 29, భద్రాద్రి కొత్తగూడెం 81, జగిత్యాల్‌ 30, జనగాం 31, జయశంకర్ భూపాలపల్లి 2, జోగులమ్మ గద్వాల్‌ 25, కామారెడ్డి 33, కరీంనగర్‌ 100, ఖమ్మం 75, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 11, మహబూబ్‌ నగర్‌ 42, మహబూబాబాద్‌ 33, మంచిర్యాల్‌ 21, మెదక్‌ 24, మేడ్చల్ మల్కాజ్‌గిరి 171, ములుగు 26, నాగర్‌ కర్నూల్‌ 27, నల్గొండ 108, నారాయణ్‌పేట్‌ 14, నిర్మల్‌ 32, నిజామాబాద్‌ 35, పెద్దంపల్లి 34, రాజన్న సిరిసిల్ల 30, రంగారెడ్డి 138, సంగారెడ్డి 45, సిద్ధిపేట్‌ 63, సూర్యాపేట 71, వికారాబాద్‌ 27, వనపర్తి  35, వరంగల్‌ రూరల్‌ 32, వరంగల్‌ అర్బన్‌ 62, యాద్రాది భువనగిరి 33 కేసులు నమోదయ్యాయి.

Read More:

వర్మ ‘దిశ’ను ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన బాధితురాలి తండ్రి

Bigg Boss 4: ట్రయాంగిల్ లవ్‌ స్టోరీ.. మోనాల్‌ మిస్టేక్‌ అని తేల్చేసిన దివి

Latest Articles
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
ఏపీ, దేశంలో ఎన్డీయే గెలుపు ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే.!
ఏపీ, దేశంలో ఎన్డీయే గెలుపు ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే.!
కలలో పాము కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
కలలో పాము కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
'తనను ఉండకుండా చేయాలన్నది కూటమి లక్ష్యం..'
'తనను ఉండకుండా చేయాలన్నది కూటమి లక్ష్యం..'
ఇదేందయ్యా ఇదీ.. 200లకుగానూ 212 మార్కులు వేసిన టీచరమ్మ!
ఇదేందయ్యా ఇదీ.. 200లకుగానూ 212 మార్కులు వేసిన టీచరమ్మ!