బ్రేకింగ్, కోవిడ్ పుట్టుకకు మేం కారణం కాదు, చైనా

కొవిడ్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గత ఏడాదే తలెత్తిందని, కానీ దీని గురించి తామే మొదట తెలియజేశామని చైనా ప్రకటించింది.  వూహన్ సిటీలో ఇది తొలుత జనించిందన్న ఆరోపణలను కొట్టి పారేసింది. అలాగే గబ్బిలాలు, మాంగోలిన్ ల నుంచి కరోనా వైరస్ వెట్ మార్కెట్లో మొదలైందన్న ఆరోపణ కూడా సరికాదని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. గత ఏడాది చివరలోనే వరల్డ్ లోని అనేక చోట్ల కోవిడ్ మొదలైంది.. కానీ రిపోర్టు చేసింది మొదట మేమే అని […]

బ్రేకింగ్, కోవిడ్ పుట్టుకకు మేం కారణం కాదు, చైనా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 09, 2020 | 9:04 PM

కొవిడ్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గత ఏడాదే తలెత్తిందని, కానీ దీని గురించి తామే మొదట తెలియజేశామని చైనా ప్రకటించింది.  వూహన్ సిటీలో ఇది తొలుత జనించిందన్న ఆరోపణలను కొట్టి పారేసింది. అలాగే గబ్బిలాలు, మాంగోలిన్ ల నుంచి కరోనా వైరస్ వెట్ మార్కెట్లో మొదలైందన్న ఆరోపణ కూడా సరికాదని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. గత ఏడాది చివరలోనే వరల్డ్ లోని అనేక చోట్ల కోవిడ్ మొదలైంది.. కానీ రిపోర్టు చేసింది మొదట మేమే అని ఈ శాఖ పేర్కొంది. అమెరికా పదేపదే ఈ వ్యాధికి తామే కారణమని ఆరోపించడాన్ని చైనా ఖండించింది.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..