AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Railway Rrecruitment 2021: రైల్వే సంస్థ 165 పోస్టులకు జాబ్ నోటిఫికేషన్.. ఐటిఐ అర్హత… అప్లై చేసుకోండి ఇలా

భారత రైల్వే సంస్థ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం వరసగా జాబ్ నోటిఫికేషన్స్ ను రిలీజ్ చేస్తుంది. తాజాగా పశ్చిమ మధ్య రైల్వే విభాగం వారు అర్హులైన అభ్యుర్థుల నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను...

West Railway Rrecruitment 2021:  రైల్వే సంస్థ 165 పోస్టులకు జాబ్ నోటిఫికేషన్.. ఐటిఐ అర్హత... అప్లై చేసుకోండి ఇలా
Surya Kala
|

Updated on: Mar 10, 2021 | 3:44 PM

Share

West Railway Rrecruitment 2021: భారత రైల్వే సంస్థ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం వరసగా జాబ్ నోటిఫికేషన్స్ ను రిలీజ్ చేస్తుంది. తాజాగా పశ్చిమ మధ్య రైల్వే విభాగం వారు అర్హులైన అభ్యుర్థుల నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ప్లంబర్ వంటి పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొదలైంది. అర్హులైన ఆసక్తి కల్గిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ మార్చి 30. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ https://wcr.indianrailways.gov.in/ లో చూడవచ్చు.

విద్యార్దత -వయస్సు:

దరఖాస్తు చేసుకునేవారు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. ఇంటర్‌ విద్యార్హత. అంతేకాదు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ170 చెల్లించాల్సి ఉంది. అయితే ఈ ఫీజుకు ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగులు, మహిళలకు మినహాయింపు ఇచ్చారు. వీరు రూ.70 చెల్లిస్తే చాలు.

మొత్తం ఖాళీలు: 165

కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 8, సెక్రెటేరియల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)- 5, ఎలక్ట్రీషియన్- 18, ఫిట్టర్- 45, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 28, పెయింటర్ (జనరల్)- 10, కార్పెంటర్- 20, ప్లంబర్- 8, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)- 2, టైలర్ (జనరల్)- 5, మెకానిక్, (డీజిల్)- 7, మెకానిక్ (ట్రాక్టర్)- 4, ఆపరేటర్ (అడ్వాన్స్‌డ్ మెషీన్ టూల్)- 5

జాబ్ నోటిఫికేషన్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

Also Read:

Allari Naresh Naandhi : అల్లరి నరేష్ నట విశ్వరూపం నాంది.. త్వరలో డిజిటల్ లో ప్రసారం..

Kumbh Mela 2021: కుంభమేళాకు హరిద్వార్‌లో ఏర్పాట్లు పూర్తి.. భారీగా తరలివస్తున్న భక్తులు

ఏపీలోని ప్రముఖ పంచారామ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి.. వాటి విశిష్టత ..తెలుసుకుందాం..!

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ