UGC Online Course: ఆన్‌లైన్ కోర్సుల‌ను ప్రారంభించిన యూజీసీ.. పూర్తి స‌మాచారం ‘స్వ‌యం’లో చూడండి..

UGC Online Course: జూలై నుంచి ప్రారంభ‌మ‌య్యే ఆన్‌లైన్ కోర్సులు, ఎంఓఓసీల‌ను యూనిర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) ప్రారంభించింది. ఇందులో భాగంగా 83 యూజీ, 40 పీజీ, నాన్ ఇంజనీరింగ్ కోర్సులను...

UGC Online Course: ఆన్‌లైన్ కోర్సుల‌ను ప్రారంభించిన యూజీసీ.. పూర్తి స‌మాచారం 'స్వ‌యం'లో చూడండి..
Ugc Online Courses
Follow us
Narender Vaitla

|

Updated on: May 29, 2021 | 9:14 PM

UGC Online Course: జూలై నుంచి ప్రారంభ‌మ‌య్యే ఆన్‌లైన్ కోర్సులు, ఎంఓఓసీల‌ను యూనిర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) ప్రారంభించింది. ఇందులో భాగంగా 83 యూజీ, 40 పీజీ, నాన్ ఇంజనీరింగ్ కోర్సులను ఆన్‌లైన్‌లో నిర్వ‌హించేందుకు యూజీసీ నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా యూజీసీ స‌మాచారం అందించింది.

ఈ విష‌య‌మై యూజీసీ పోస్ట్ చేస్తూ.. క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొన‌సాగుతోన్న త‌రుణంలో యూనివ‌ర్సిటీ, క‌ళాశాలు విద్యార్ధులు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ స్వ‌యం (swayam)ను వినియోగించుకోవాల‌ని పేర్కొన్నారు. జూలై-అక్టోబర్ సెమిస్టర్ కోసం 83 యూజీ, 40 పీజీ ఎంఓఓసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటికి స‌బంధించిన పూర్తి స‌మాచారాన్ని swayam.gov.in లో చూడవచ్చు అని యూజీసీ ప్ర‌క‌ట‌న‌లో తేలిపింది. ఇక ఈ నోటిషికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను యూజీసీ అధికారిక వెబ్‌సైట్ ugc.ac.inలో అందుబాటులో ఉంచారు. ఈ కోర్సులు యూజీసీ ఎంఓఓసీ కోర్సులు విద్యార్థులతోపాటు పని చేసే నిపుణులకు కూడా ఉయోగ‌క‌రంగా ఉంటుంద‌ని తెలిపారు.

Also Read: ఫ్రిజ్ కొనేవారికి బంపర్ ఆఫర్… నెలకు రూ.890 కడితే చాలు.. అదిరిపోయే ఫ్రిజ్.. ఎలాగంటే..

జట్టును ఛాంపియన్‌ మార్చిన ఆటగాడు.. క్రికెటర్ మైదానం నుండి నేరుగా వెడ్డింగ్ పెవిలియన్ చేరుకున్నాడు

ముంబైలోని మెహుల్ చోక్సీ ఇంటి ముందు ‘గుట్టలుగా’ నోటీసుల వెల్లువ.., ఇండియాకు అప్పగింత ఎప్పుడో మరి ..?

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..