ఫ్రిజ్ కొనేవారికి బంపర్ ఆఫర్… నెలకు రూ.890 కడితే చాలు.. అదిరిపోయే ఫ్రిజ్.. ఎలాగంటే..
వేసవికాలంలో చల్లటి నీరు కోసం తాపత్రాయ పడుతుంటారు చాలా మంది. దీంతో పేద, ధనిక అనే సంబంధం లేకుండా.. ఇప్పుడు ప్రతి ఇంటిలో
వేసవికాలంలో చల్లటి నీరు కోసం తాపత్రాయ పడుతుంటారు చాలా మంది. దీంతో పేద, ధనిక అనే సంబంధం లేకుండా.. ఇప్పుడు ప్రతి ఇంటిలో ఫ్రిజ్ లు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా ఫ్రిజ్ కొనేవారికి అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ స్టోర్ కస్టమర్లకు మంచి డీల్ అందిస్తోంది.
శాంసంగ్ (Sum Sung) రిఫ్రిజిరేటర్లపై బజాబ్ కంపెనీ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందిస్తోంది. ఇందుకు నెలకు రూ.890 చెల్లించి.. శాంసంగ్ ఫ్రిజ్ ను ఇంటికి తీసుకెళ్లొచ్చు. శాంసంగ్ ఫ్రిజ్ లలో డిజిటల్ ఇన్వర్టర్స్, ఆల్ రౌండ్ క్లీనింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇందులో సింగిల్ డోర్, డబుల్ డోర్ ఫ్రిజ్ లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా ప్రీమియం మోడళ్లకు కూడా లభిస్తుంది. అలాగే శాంసంగ్ 212 లీటర్ల 5 స్టార్ డబుల్ డోర్ ఫ్రిజ్ కొంటే ఈఎంఐ రూ.890గా ఉంది. 198 లీటర్ల 5 స్టార్ సింగిల్ ఫ్రిజ్ కొంటే ఈఎంఐ రూ.1000 ఉంటుంది. అలాగే 198 లీటర్ల 3 స్టార్ సింగిల్ డోర్ ఫ్రిజ్ అయితే రూ.1025 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. 386 లీటర్ల 2 స్టార్ డబుల్ డోర్ ఫ్రిజ్ అయితే రూ.2333 ఈఎంఐ పడుతుంది. ఫ్రిజ్ కొనాలనుకునే వారు బజాజ్ ఈఎంఐ స్టోర్‌లోకి లాగిన్ అయి కొనుగోలు చేయొచ్చు. అయితే ఇందులో 3 నుంచి 24 నెలల వరకు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోవచ్చు.