NIT Silchar Recruitment: నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..

NIT Silchar Recruitment 2021: నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో నాన్ టీచింగ్ ఉద్యోగాల‌కు నోటిఫ‌కేష‌న్ జారీ చేశారు. అసోంలోని సిల్చార్‌లో ఉన్న క్యాంప‌స్‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

NIT Silchar Recruitment: నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
Nit Silchar
Follow us
Narender Vaitla

|

Updated on: May 29, 2021 | 10:11 PM

NIT Silchar Recruitment 2021: నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో నాన్ టీచింగ్ ఉద్యోగాల‌కు నోటిఫ‌కేష‌న్ జారీ చేశారు. అసోంలోని సిల్చార్‌లో ఉన్న క్యాంప‌స్‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా వివిధ భాగాల్లో మొత్తం 54 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌తలు..

* డిప్యూటీ రిజిస్ట్రార్ (01), అసిస్టెంట్ రిజిస్ట్రార్ (01), లైబ్రేరియ‌న్ (01), మెడిక‌ల్ ఆఫీస‌ర్ (01), హిందీ ఆఫీస‌ర్ (01), సూప‌రింటెండెంట్ (07), జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్ (01), టెక్నిక‌ల్ అసిస్టెంట్‌/ ఎస్ఏఎస్ అసిస్టెంట్‌/ జూనియ‌ర్ ఇంజినీర్ (37), సీనియ‌ర్ అసిస్టెంట్ (04) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. పోస్టుని అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్, సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌తో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి.

ముఖ్య‌మైన విషయాలు..

* అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌/ ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు.. ఈమెయిల్ ద్వారా ద‌రఖాస్తు చేసుకోవాలి.

* అభ్య‌ర్థులు త‌మ వివ‌రాల‌ను nfapt_21@nits.ac.in మెయిల్‌కు పంపించాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీగా 02.07.2021 నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: CBSE Inter Exams: సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు క‌చ్చితంగా నిర్వ‌హిస్తాము.. స్ప‌ష్టం చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి..

Telangana BC Reservations: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Secunderabad Army School Jobs: సికింద్రాబాద్ ఆర్మీ స్కూల్‌లో టీచ‌ర్ ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులంటే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే