TS SSC Results 2022: నేడు తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్స్‌ను టీవీ9 వెబ్‌సైట్‌లో సింపుల్‌గా చెక్‌ చేసుకోండి..

TS 10th Class Results 2022: లక్షలాది మంది విద్యార్థులు, వార తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. గురువారం (జూన్‌30)న ఉదయం 11:30 గంట‌ల‌కు ..

TS SSC Results 2022: నేడు తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్స్‌ను టీవీ9 వెబ్‌సైట్‌లో సింపుల్‌గా చెక్‌ చేసుకోండి..
Ts Ssc Results
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Jun 30, 2022 | 11:59 AM

TS 10th Class Results 2022: లక్షలాది మంది విద్యార్థులు, వార తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. గురువారం (జూన్‌30)న ఉదయం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఈ పదో తరగతి ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మే 23 నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో 99 శాతం మంది హాజరయ్యారు. కొవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లకు కుదించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ పెంచారు.

దీంతో పాటు వైరస్ ప్రభావంతో గ‌డ‌చిన రెండేళ్లుగా ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థుల‌ను పాస్ చేశారు. ఈ క్రమంలో రెండేళ్ల త‌ర్వాత ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లకు హాజ‌రైన విద్యార్థులు ఏ మేర ఉత్తీర్ణత సాధిస్తార‌న్న విష‌యంపై సర్వాత్రా ఆస‌క్తి నెల‌కొంది. పదో తరగతి విద్యార్థులు తమ ఫలితాల ను Tv9 Telugu వెబ్‌సైట్‌ ( https://tv9telugu.com/) తో పాటు www.bse.telangana.gov.in లో  చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!