TS Inter Results 2024: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తోన్న ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితియ సంవత్సర విద్యార్ధుల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. మరికాసేపట్లో ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం (ఏప్రిల్‌ 24) ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు...

TS Inter Results 2024: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
TS Inter Results
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 24, 2024 | 11:24 AM

హైదరాబాద్‌, ఏప్రిల్ 24: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తోన్న ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితియ సంవత్సర విద్యార్ధుల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. మరికాసేపట్లో ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం (ఏప్రిల్‌ 24) ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ రోజు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా చేతుల మీదగా ఫలితాలు విడుదల చేయనున్నారు. పలితాల ప్రకటన అనంతరం టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌లో నేరుగా చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్మీడియట్‌ 2024 ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.

కాగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 నుంచే మూల్యాంకన ప్రక్రియ కూడా ప్రారంభించారు. ఈ నెల 10తో మూల్యాంకనం ముగియడంతో ఆ తర్వాత ఫలితాల డీకోడింగ్‌ ప్రక్రియను కూడా పూర్తి చేసిన అధికారులు నేడు నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం, ప్రథమ సంవత్సరం ఒకేషనల్‌, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్‌ ఫలితాలను విడివిడిగా వెల్లడించనున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు పదోతరగతి ఫలితాలను కూడా ఇదే నెలలో ప్రకటించేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. మే 30వ తేదీన ఫలితాలు విడుదల చేయనుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!