TSPSC: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి.. త్వరలో నోటిఫికేషన్‌

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! తెలంగాణ పబ్లిక్‌ కమిషన్‌ ద్వారా దాదాపు 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ శుక్రవారం (నవంబర్‌ 25) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంత్రి..

TSPSC: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి.. త్వరలో నోటిఫికేషన్‌
TSPSC Group -4 Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 25, 2022 | 8:27 PM

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! తెలంగాణ పబ్లిక్‌ కమిషన్‌ ద్వారా దాదాపు 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ శుక్రవారం (నవంబర్‌ 25) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ట్విటర్ వేదికగా వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్‌ -4 ఉద్యోగాల్లో ముఖ్యంగా నాలుగు కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. అత్యధికంగా మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ 6,859 ఉద్యోగాలు ఉన్నాయి. ఉన్నత విద్యా శాఖలో 742, బీసీ వెల్ఫేర్ 307, హోం శాఖ 133, పంచాయతీ రాజ్ 1245, రెవెన్యూ శాఖ 2,077 పోస్టులున్నాయి. దీనికి సంబంధించి గ్రూప్‌-4 రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి హరీష్‌ రావు తెలిపారు. కాగా ఈ పోస్టులన్నింటినీ రాత పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ప్రిపరేషన్‌ ప్రారంభించిన నిరుద్యోగులు నోటిఫికేషన్‌ ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు.

జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు 429 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6,859, (పంచాయితీరాజ్‌శాఖలో పోస్టులు1,245, రెవెన్యూ శాఖలో పోస్టులు 2,077) జూనియర్‌ ఆడిటర్‌ పోస్టులు 18 వార్డు ఆఫీసర్‌ పోస్టులు 1,862

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!