Telangana Post Office Recruitment: తెలంగాణలో పదో తరగతి అర్హతతో పోస్టల్‌ సర్కిల్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేయండిలా..!

Telangana Post Office Recruitment: నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాకుల నోటిఫికేషన్‌లు..

Telangana Post Office Recruitment: తెలంగాణలో పదో తరగతి అర్హతతో పోస్టల్‌ సర్కిల్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేయండిలా..!
Follow us

|

Updated on: Aug 31, 2021 | 10:53 AM

Telangana Post Office Recruitment: నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాకుల నోటిఫికేషన్‌లు వెలువడుతున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా పోస్టల్ ఉద్యోగాలభర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. అనేక ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్ అర్హతగా నిర్ణయించడంతో చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నోటిఫికేషన్ల విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక తాజాగా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్ కార్యాలయం, హైదరాబాద్ పోస్టల్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ సైతం విడుదలైంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎల్డీసీ, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్/మెయిల్ గార్డ్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు సెప్టెంబర్ 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్టులు 55 పోస్టల్‌ అసిస్టెంట్‌ 11 సార్టింగ్‌ అసిస్టెంట్‌ – 8 పోస్ట్‌మ్యాన్‌/ మెయిల్‌ గార్డ్‌ – 26 ఎంటీఎస్‌ – 10

పోస్టల్‌, సార్టింగ్‌ అసిస్టెంట్‌: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి తప్పనిసరిగా 12 వ తరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.

పోస్ట్‌మ్యాన్‌: 12వ తరగతి పాసైన అభ్యర్థులు ఆ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పని సరిగా స్థానిక భాష్ (తెలుగు) వచ్చి ఉండాలి. కనీసం పదో తరగతి వరకు టెన్త్ సబ్జెక్టుగా కలిగి ఉండాలి. ఉద్యోగం పొందిన రెండేళ్లలోగా టూ వీలర్ లేదా లైట్ మోటార్ వెహికిల్, త్రీ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలి.

ఎంటీఎస్‌: పదో తరగతిపాసై లోకల్ లాంగ్వేజ్(తెలుగు) వచ్చిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతి వరకు తెలుగును ఓ సబ్జెక్టును కలిగి ఉండాలి.

క్రీడార్హతలు: సంబంధిత క్రీడలో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. అలాగే పోస్ట్‌మ్యాన్‌, మేల్‌ గార్డ్‌: ఈ ఉద్యోగాలకు కూడా 18-27 ఏళ్లును వయో పరిమితిగా నిర్ణయించారు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఇచ్చారు. ఎంటీఎస్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న వారి వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, పుట్టిన రోజు, మొబైల్ నంబర్, ఆధార్, చిరునామా, విద్యార్హతల వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజు, ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ నంబర్ తో పాటు కావాల్సిన వివరాలను నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

ఏపీ విద్యుత్‌ సంస్థలో 398 జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 30 నుంచి దరఖాస్తుల ప్రక్రియ.. పూర్తి వివరాలు

ISRO Recruitment 2021: ఇస్రోలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..!

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు