AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MECON Recruitment: ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన మెకాన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.

MECON Recruitment 2021: భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన మెకాన్‌ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాంచీలో ఉన్న ఈ సంస్థలో...

MECON Recruitment: ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన మెకాన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
Narender Vaitla
|

Updated on: Aug 31, 2021 | 9:50 AM

Share

MECON Recruitment 2021: భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన మెకాన్‌ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాంచీలో ఉన్న ఈ సంస్థలో మొత్తం 59 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 59 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * వీటిలో జూనియర్‌ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్‌ ఇంజనీర్, అసిస్టెంట్‌ ఇంజనీర్, డిప్యూటీ ఇంజనీర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. * అభ్యర్థులను మార్కెట్‌ రీసెర్చ్, అడ్మినిస్ట్రేషన్, ఐటీ విభాగం, మార్కెటింగ్, సివిల్, హెచ్‌ఆర్‌ విభాగాల్లో తీసుకోనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ/పీజీడీఎం, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత విభాతంలో అనుభవం తప్పనిసరి. * అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 30ఏళ్ల నుంచి 47ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ.35,200 నుంచి రూ.86,400 వరకు జీతంగా చెల్లిస్తారు. * అభ్యర్థులను ముందుగా పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 25-09-2021ని నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: North Korea: మళ్ళీ అణ్వాయుధాలు సిద్ధం చేస్తున్న ఉత్తర కొరియా..ఆందోళనలో ప్రపంచ దేశాలు

Telangana Rains: ఎటు వైపు నుంచి ఏ ప్రవాహం వస్తుందో.. ఎక్కడ ఏ వాగు ఉప్పొంగుతుందో తెలీని స్థితి. భయం గుప్పిట్లో తెలంగాణం

తెలియకుండానే ప్రాణాలను హరిస్తున్న మహమ్మారి.. బీపీ లెక్కలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు ఇవే.. ఇంత ఉంటే సాధారణమే అంటా..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?