SVNIRTAR Recruitment 2022: టెన్త్ అర్హతతో.. స్వామి వివేకానంద్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన స్వామి వివేకానంద్‌ నేషనల్‌ ఇన్‌స్టి్ట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రెయినింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (SVNIRTAR).. ఒప్పంద ప్రాతిపదికన 59 సీనియర్‌ రెసిడెంట్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, తదితర పోస్టుల..

SVNIRTAR Recruitment 2022: టెన్త్ అర్హతతో.. స్వామి వివేకానంద్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో ఉద్యోగాలు..
Svnirtar
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 21, 2022 | 4:38 PM

SVNIRTAR Senior Resident Recruitment 2022: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన స్వామి వివేకానంద్‌ నేషనల్‌ ఇన్‌స్టి్ట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రెయినింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (SVNIRTAR).. ఒప్పంద ప్రాతిపదికన 59 సీనియర్‌ రెసిడెంట్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఎంటీఎస్‌, స్టాఫ్‌ నర్స్‌ తదితర పోస్టుల (Senior Resident posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. పోస్టును బట్టి పదో తరగతి/ సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ/ఎంబీబీఎస్‌/ ఎండీ/డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు ఎవరరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుదారుల వయసు ఖచ్చితంగా 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 28, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, అకడమిక్‌, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.