GMC Suryapet Recruitment 2022: సూర్యాపేట గవర్నమెంట్‌ మెడికల్ కాలేజీలో టీచింగ్ ఉద్యోగాలు.. లక్షకుపైగా జీతంతో..

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలోనున్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌/గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌.. ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టుల (Professor Posts) భర్తీకి..

GMC Suryapet Recruitment 2022: సూర్యాపేట గవర్నమెంట్‌ మెడికల్ కాలేజీలో టీచింగ్ ఉద్యోగాలు.. లక్షకుపైగా జీతంతో..
Gmc Suryapet
Follow us

|

Updated on: Jun 03, 2022 | 4:27 PM

Suryapet Govt Medical College Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలోనున్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌/గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌.. ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టుల (Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 27

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులు

విభాగాలు: బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ట్యూబర్‌క్యులోసిస్ అండ్ రెస్పిరేటరీ, ఆఫ్తాల్మాలజీ, అనస్తీషియాలజీ.

పే స్కేల్‌: నెలకు రూ.55,000ల నుంచి రూ.1,90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 65 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, ఎండీ/ఎంఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో బోధనా అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: ప్రిన్సిపాల్, ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌, అమరవాడి నగర్, సూర్యాపేట-508213.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 8, 2022.

ఇంటర్వ్యూ తేదీ: జూన్ 14, 2022 ఉదయం 9 గంటలు.

అడ్రస్‌: Office of the Principal, Govt medical College, Suryapet.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్