బరువు తగ్గాలనుకునే వారికి ఈ దోసెలు బెస్ట్.. ఉదయం బ్రేక్‎ఫాస్ట్‎కు పర్ఫెక్ట్ 

Prasanna Yadla

20 March 2026

Pic credit - Pixabay

బరువు తగ్గడానికి చాలా మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా ప్రయోజనం ఉండదు. వారికి ఈ దోసెలు బెస్ట్. 

ఈ దోసెలు బెస్ట్

ఈ దోసెలు మరేవో కావండి. పాలకూర ,జొన్న దోసె తింటే కొద్దీ రోజుల్లోనే బరువు తగ్గుతారు. 

పాలకూర ,జొన్న దోసె

మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

పాలకూర ,జొన్న దోసె

ఒక కప్పు జొన్న పిండి , అర కప్పు బియ్యం పిండి, ఒక కప్పు పాలకూర ఆకులు, రెండు పెద్ద ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చ,  అర టీ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు

రుచికి సరిపడా ఉప్పు, రెండు కప్పుల గ్లాస్ ల నీళ్ళు, అర కప్పు నూనెను తీసుకోవాలి. 

 కావాల్సిన పదార్దాలు

రుచికి సరిపడా ఉప్పు, రెండు కప్పుల గ్లాస్ ల నీళ్ళు, అర కప్పు నూనెను తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు జొన్న పిండి, అర కప్పు బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. 

స్టెప్ -1 

ఆ తర్వాత దానిలో ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, పాలకూర ఆకులు, అర టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు వేయాలి

స్టెప్ -2

 దోసె పిండిలా కలుపుకుని పెనం మీద ఎర్రగా అయ్యే వరకు బాగా కాల్చుకోవాలి.

స్టెప్ -3